తెలంగాణను ఆపడం ఎవరితరం కాదు : గండ్ర
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రోరోగ్‌పై రాద్దాంతం చేయడం తగదన్నారు. అసెంబ్లీని వాయిదా వేసినా గవర్నర్ ఆదేశిస్తే సమావేశం నిర్వహించక తప్పదని స్పష్టం…
