November 2013
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్
చెన్నై, నవంబర్ 22 (జనంసాక్షి) : ప్రపంచ చెస్ చాంపియన్‌గా నార్వే యువ సంచలనం మాగ్నోస్ కార్ల్‌సన్ అవతరించాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీల పదో గేమ్‌ను డ్రాగా ముగించడం ద్వారా ఆయన విశ్వవిజేత…
ఓటుకు నోటు కేసులో అమర్‌సింగ్, కులకర్ణి నిర్దోషులు
న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) : ఓటుకు నోటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ వ్యక్తిగత కార్యదర్శి సుధీర్ణ కులకర్ణి నిర్దోషులని న్యాయస్థానం ప్రకటించింది. వీరితో పాటు బీజేపీ ఎంపీలు…
హెలెన్ ధాటికి కోస్తా అతలాకుతలం
పది మంది మృతి భారీగా పంటనష్టం లక్షల ఎకరాల్లో పంట నీటిపాటు మచిలీపట్టణం/కాకినాడ/ఏలూరు, నవంబర్ 22 (జనంసాక్షి) : హెలెన్ తుపాను ధాటికి కోస్తాంధ్ర అతలాకుతలం అయింది. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వివిధ ప్రమాదాల్లో పది మంది…
హైదరాబాద్ యూటీ చేయొద్దు
తెలంగాణ రాష్ట్రానికే నగర పాలనాపగ్గాలు అతివాద ప్రభుత్వాలొస్తే మైనార్టీలను వేధిస్తారు సోనియాను కలిసి విన్నవించిన అసదుద్దీన్ న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) : హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయొద్దని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్…
కిరణ్ తోకపట్టినందుకు ఏఐసీసీ ప్రతినిధిగా రేణుక వెలి
న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజనకు అడ్డంపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాచౌదరిని అధిష్టానం ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవినుంచి వెలివేసింది. ఈమేరకు పార్టీ మీడియా సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది.…
కపీహెచ్‌బీలో మత్తు పధార్ధాల పట్టివేత
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతోంది. డ్రగ్స్ మత్తులో యువత మునిగితేలుతుంది. కేపీహెచ్‌బీలో మత్తు మందు కలిగి ఉన్న ముగ్గరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 3 కేజీల ఎపిడ్రిన్ అనే మత్తు పదార్థాన్ని…
మాచారెడ్డి రచ్చబండలో విషాదం : వేదిక వద్ద మూడు నెలల పాప మృతి
నిజామాబాద్ : మాచారెడ్డి రచ్చబండ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రచ్చబండ వేదిక వద్ద మూడు గంటలుగా వేచివున్న తల్లి ఒడిలోనే మోక్ష అనే మూడు నెలల పాప అసువులు బాసింది. బంగారుతల్లి పథకం కింద చెక్కును తీసుకునేందుకు మహిళ…
న్యూఢిల్లీలో ఆప్ఘాన్ చిన్నారిపై అత్యాచారం !
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. అప్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. దాంతో ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఆశ్రయించింది. నిన్న…
జూపార్క్ నుంచి ఎర్రచందనం తరలింపు
హైదరాబాద్ : జూపార్క్ నుంచి ఎర్రచందనం తరలిస్తుండగా బహదూర్‌పూర పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంబించారు.






