Tuesday, 3 November 2026

November 2013

హైదరాబాద్

హెలెన్‌ తుపానుపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌ : హెలెన్‌ తుపాన్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీసుకున్న రక్షణ చర్యలపై సమీక్షించారు. అన్ని రకాల సహాయ ,పునరావాస చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

నిజామాబాద్

రచ్చబండలో సీఎం కిరణ్‌ ప్లెక్సీలు చించివేత

నిజామాబాద్‌ : జిల్లాలోని మాచారెడ్డిలో కార్యమ్రం జరుగుతోంది. రచ్చబండ కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌ ప్లెక్సీలను తెలంగాణవాదులు చించివేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎడిట్ పేజీ

సీమాంధ్ర ప్రజల గోడు పట్టని సమైక్య నేతలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సమైక్య రాష్ట్రంలో ముసుగులో అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కీలకమైన 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి చెందిన గుర్తింపు…

Featured News

మూడో అంతర్జాతీయ బ్రిక్స్‌ సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : బ్రిక్స్‌ దేశాల మూడో అంతర్జాతీయ కాంపిటీషన్‌ సదస్సు (ఐసిసి) న్యూఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. ‘బ్రిక్స్‌…

Featured News

తీరం దాటనున్న హెలెన్‌ తుపాను

మచిలీపట్నం వద్ద పొంచి ఉన్న ప్రమాదం సీఎం ఉన్నత స్థాయి సమీక్ష విశాఖపట్టణం, నవంబర్‌ 21 (జనంసాక్షి) : హెలెన్‌ తుపాను రానున్న 24 గంటల్లో తీరం దాటనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హెలెన్‌’ తుపాను క్రమంగా…

Cover Story

సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక సమర్పిస్తుందని, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ పక్రియను పూర్తి చేస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి…

Featured News

అవినీతిపరులను భాజపా చేరదీసింది

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా భోపాల్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీ చేరదీసిందని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆరోపించారు. గురువారం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో…

Featured News

గయాలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతల అరెస్టు

భారీగా ఆయుధాలు స్వాధీనం గయా, నవంబర్‌ 21 (జనంసాక్షి) : బీహార్‌లోని గయాలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం గయా జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో పోలీసులు, ఎస్జీఎఫ్‌ దళాలు మూకుమ్మడి దాడులు నిర్వహించి…

Featured News

సంపూర్ణ తెలంగాణే

కాదంటే మరో పోరు : కోదండరామ్‌ నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ధ్యేయమని, అలాకాకుండా ఎలాంటి కొర్రీలు పెట్టిన మరో పోరుకు సిద్ధమని టీ…