Tuesday, 3 November 2026

November 2013

జాతీయం

చిన్న రాష్ట్రాలకు అనుకూలం : ఎన్పీపీ

న్యూఢిల్లీ : చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని ఎన్సీపీ తెలిపింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ నేత తారీఖ్‌ అన్వర్‌ విలేరులతో మాట్లాడారు. చిన్న రాష్ట్రాలకు తమ పార్టీ అనుకూలమని చెప్పారు. అయితే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో…

హైదరాబాద్

జీవోఎంకు తెలంగాణ కాంగ్రెస్‌ నివేదిక

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు ,నేతలు తమ నివేదికక ను పంపించారు. నివేదిక ప్రతిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అందజేశారు.

హైదరాబాద్

పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగం విజయం చారిత్రాత్మక విజయం : ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : భారత దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చారిత్రాత్మక విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇంకా మరెన్నో ప్రయోగాలు విజయవంతం కావాలని…

హైదరాబాద్

శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్‌ అభినందనలు

హైదరాబాద్‌ : పీఎస్‌ఎల్‌వీ సి 25 తయారీ నుంచి ప్రయోగం వరకు అంకితమై కృషిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్త్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ అభినందనలు తెలిపారు. ఇస్రోకి ఇది ప్రతిష్ఠాత్మక 25వ ప్రయోగమని అది విజయవంతం కావడం తమకెంతో సంతోషంగా ఉందని…

హైదరాబాద్

పీఎన్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం విజయవంతం

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం కీలకమైన నాలుగు దశలూ పూర్తి చేసుకుని విజయవంతమైంది. షార్‌ సెంటర్‌ మిషన్‌ కంట్రోల్‌ రూం శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులతో మార్మోగింది.

హైదరాబాద్

పీఎన్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం విజయవంతం

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్‌వీ సి 25 ప్రయోగం కీలకమైన నాలుగు దశలూ పూర్తి చేసుకుని విజయవంతమైంది. షార్‌ సెంటర్‌ మిషన్‌ కంట్రోల్‌ రూం శాస్త్రవేత్తల కరతాళ ధ్వనులతో మార్మోగింది.

కరీంనగర్

జాతీయ విపత్తుగా ప్రకటించాలి : ఈటెల

కరీంనగర్‌ : అకాల వర్షాలను ప్రభుత్వం జాతీయవిపత్తుగా ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన జమ్మికుంటలోని మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించారు. వర్షాలకు తడిసి రంగు కోల్పోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు…

హైదరాబాద్

కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న అంగారక యాత్ర

హైదరాబాద్‌ : మరికాసేపట్లో భారత అంగారక యాత్ర ప్రారంభం కానుంది.మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సి 25 ప్రయోగిస్తారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలన్ని భారత్‌ వైపు ఆసక్తిగా గమనిస్తున్నాయి.శ్రీహరికోటలో…

మహబూబ్ నగర్

జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా హైదరాబాద్‌ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు సమీపంలో ఉన్న ఎస్‌వీఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 లారీల పత్తి దగ్దమైంది. సుమారు…

హైదరాబాద్

ఈ నెల 11న నుంచి మూడో విడత రచ్చబండ

హైదరాబాద్‌ : ఈ నెల 11 నుంచి 28 వరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ పట్టభద్రులకు వయో పరిమితి సడలింపు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.