బస్‌భవన్ ముట్టడించిన భాజపా నేతలు
హైదరాబాద్ : బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ డా. కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో భాజపా నేతలు బస్‌భవన్‌ను ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
హైదరాబాద్ : బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ డా. కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో భాజపా నేతలు బస్‌భవన్‌ను ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
నల్లగొండ : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా చిలుకూరి మండలం రామాపురం గ్రామంలో ఓ గురువు తన విద్యార్ధినిని గర్బవతిని చేశాడు.ఆ విద్యార్ధిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ…
హైదరాబాద్ : అడ్డుఅదుపులేకుండా పెరిగిపోతున్న ధరలపై సీపీఎం పోరుబాట పట్టింది. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పన్నుల వడ్డింపు, అధిక ధరలు, నగదు బదిలీ పధకం రద్దు,సంక్షేమ…
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా మారారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరుగుతోందని సీమాంధ్ర తెలుగు దేశం పార్టీ…
హ్ణైదరాబాద్ : నిబంధనలను బెఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రయివేట్ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 13 ప్రయివేటు బస్సులను సీజ్ చేశారు. అయితే ఈసారి ఆర్టీసీకి చెందిన రెండు గరుడ…
నల్లగొండ :నల్లగొండ మండలం శేషమ్మగూడెంలో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారని ఓవ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు. రాములు,భిక్షమయ్య అనే వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ నెపంతో ఓ వ్యక్తి ఆ ఇద్దరిని హత్య…
హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో ఏడేళ్ల చిన్నారిపై ఆటోడ్రైవర్ జావేద్ అత్యాచారం చేశాడు. నిందితుడిపై ఎల్బీనగర్ పోలీసులు నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు. జావేద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : పాలెం బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.…
హైదరాబాద్ : దేశ సమగ్రతకు ఐక్యతకు ఐపీఎస్‌లు కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీసులు అకాడమీలో ఐపీఎస్‌లు శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంకితభావంతో…
హైదరాబాద్ : సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా ,భర్త పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.