100 పేజీల నివేదిక పంపాం
బొత్స సత్యనారాయణ హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు పీసీసీ బదులిచ్చింది. 11 అంశాలపై వంద పేజీలతో కూడిన నివేదిక రూపొందించి కేంద్ర మంత్రుల బృందానికి పంపింది.…
బొత్స సత్యనారాయణ హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు పీసీసీ బదులిచ్చింది. 11 అంశాలపై వంద పేజీలతో కూడిన నివేదిక రూపొందించి కేంద్ర మంత్రుల బృందానికి పంపింది.…
దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడండి ఐపీఎస్‌ల పాస్ ఔట్ పరేడ్‌లో రాష్ట్రపతి పిలుపు హైదరాబాద్, నవంబర్ 5(జనంసాక్షి) : శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్‌లు నిస్వార్థ సేవకు అంకితం కావాలని, దేశ సమగ్రత, సమైక్యతను కాపాడేందుకు నిరంతరం కృషి చేయాలని…
అందుకు బలమైన కారణముండాలి : సుప్రీం న్యూఢిల్లీ, నవంబర్ 5 (జనంసాక్షి) : కోర్టులు మరణశిక్ష విధించినప్పుడు ప్రత్యేక కారణాలు చూపిం చాలని సుప్రీంకోర్టు స్ప ష్టం చేసింది. చేసిన నేరాన్ని, నేరస్థుడి నైజా న్ని కూడా పరిగణలోకి…
విభజన ఆపాలని ప్రధానికి లేఖ హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) : సమన్యాయం పేరిట తెలు గుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు మరో కొత్త డ్రామాకు తెరలేపారు. మూడు ప్రాంతాల అబి óప్రాయాలు తీసుకున్నాకే…
అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో సీఎం హైదరాబాద్, నవంబర్ 5 (జనంసాక్షి) : యువకులు పొలం బాట పట్టాలని ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్ రెడ్డి అన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న యువత వ్యవసాయంలోనూ రాణించాలని ఆకాంక్షించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న…
భూ కక్ష్యలోకి చేరుకున్న పీఎస్‌ఎల్వీ సీ-25 300 రోజుల తర్వాత అంగారక కక్ష్యలోకి ఇస్రోలో ఆనందోత్సాహాలు రాష్ట్రపతి, ప్రధానిల అభినందనలు శ్రీహరికోట, నవంబర్ 5 (జనంసాక్షి) : అంగారక సన్నాహక యాత్రను భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)…
ముంబయి : బ్రిటన్‌లోని ప్రముఖ పాఠశాలలు మన దేశానికి రానున్నాయి,.. భారతీయ ఉన్నత పాఠశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు ఇవి సిద్దమవుతున్నాయి. ఉపకారవేతనాలు ఇస్తామనడమే కాకుండా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు హామి ఇస్తున్నాయి. సెయింట్ బీన్ , సెయింట్ క్రిస్టోపర్స్…
న్యూఢిల్లీ : సౌదిఅరేబియా నుంచి ఇప్పటికి 1.34 లక్షల మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగివచ్చారని కేంద్ర సమాచార ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి తెలిపారు. సౌదిలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ,భారత్‌కు చెందిన కార్మికులు…
హైదరాబాద్ : పీఎస్‌ఎల్‌వీ సి 25 తయారీ నుంచి ప్రయోగం వరకు అంకితమై కృషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రధానమంరత్రి మన్మోహన్‌సింగ్ అభినందనలు తెలిపారు.