Wednesday, 4 November 2026

January 2014

హైదరాబాద్

ఇది చారిత్రాత్మకమైన రోజు : గండ్ర

హైదరాబాద్‌ : ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది చరిత్రాత్మకమైన రోజని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అస్తిత్వం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా తులంగాణ ప్రజలు పోరాటం చేశారని, ప్రజల ఆకాంక్షలు దృషిలో పెట్టుకుని కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిందని…

జాతీయం

ఆవ్‌ హెల్ప్‌లైన్‌కి ఒక్కపూటనే 700 ఫోన్లు

ఢిల్లీ : అవినీతి పై ఫిర్యాదులు చేయడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ ఈ రోజు ఉదయం పని చేయడం ప్రారంభించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని…

హైదరాబాద్

సోనియానే కారణమని సంబరాలు చేసుకురది నిజం కాదా? : పల్లె రఘునాథరెడ్డి

హైదరాబాద్‌ : విభజనకు సోనియానే కారణమని సంబరాలు చేసుకుంది. వాస్తవం కాదా అని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలు కాపాడమనే చంద్రబాబు లేఖ ఇచ్చారన్నారు. విభజనకు సోనియా కారణం కాదని మంత్రి జానారెడ్డి చెప్పాలని ఆయన…

హైదరాబాద్

సోనియా గాంధీ ప్రస్తావన వెనక్కి తీసుకోవాలి: జానారెడ్డి

హైదరాబాద్‌ : సభలో సోనియాగాంధీ ప్రస్తావన వెనక్కి తీసుకోవాలని మంత్రి జానారెడ్డి అన్నారు. 8 మంది కోట్ల ప్రజల అభిప్రాయాలను సభ్యులు స్వేచ్ఛగా తెలుపుకోవచ్చని, 8 మంది కోట్ల ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడాలని ఆయన అన్నారు.…

హైదరాబాద్

సీమాంధ్ర మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిదీ : పయ్యావుల

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కరి అభిప్రాయమని అన్నారు. నష్టం కలిగిందని చెప్పుకోవచ్చని…

హైదరాబాద్

వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ్యులందరూ చర్చ కొనసాగడానికి మద్దతివ్వాలని ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క సభ్యులను కోరారు. తెదేపా సభ్యులు పయ్యావుల కేశవ్‌ సభలో మాట్లాడుతున్నారు.

హైదరాబాద్

ఆసిపన్ను బకాయి పడిన కత్రియా, మారియట్‌ హోటళ్ల సీజ్‌

హైదరాబాద్‌ : ఆస్తి పన్ను బకాయి పడిన కత్రియా, మారియట్‌ హోటళ్లను గురువారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్

దిగ్విజయ్‌సింగ్‌ పై సభాక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దిగ్విజయ్‌ సింగ్‌ పై సీమాంధ్ర తెదేపా సభ్యులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

Featured News

మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జనవరి 8 (జనంసాక్షి) : భారత దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. 12వ ప్రవాస భారతీయ దివస్‌ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ…