వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం
హైరదాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హైరదాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హైదారబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య బీమా వర్తించనుంది. త్వరలోనే హెల్త్‌కార్డులు మంజూరు కానున్నాయి. ఈ మేరకు ఫైల్‌పై సంతకం చేసినట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీఎం నిర్ణయం పై టీజేఎఫ్, ఏపీడబ్లూజేఎఫ్ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురంలో ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని వనస్థలిపురం పనామా దగ్గర అక్రమంగా తరలిస్తున్న 25 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్‌కు ఐటీఐ కళాశాల మంజూరు అయ్యింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
గుంటూరు: సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చిన కారణంగా నేడు నాగిర్జున యూనివర్సిటీ పరిధిలోని జరగాల్సిన ఏంబీఏ,ఎంసీఏ పరీక్షలను వాయిదా వేసినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
కాకినాడ: ఏపీఎన్జీవోలు, వైసీపీ బంద్‌కు పిలుపునిచ్చిన కారణంగా జేఎన్‌టీయూ(కె) పరిధిలో ఇ రోజు జరగాల్సిన పరీక్షలన్నింటిని వాయిదా వేస్తున్నట్టు రిజిరస్ట్రార్ ప్రసాద్‌రాజు తెలిపారు.
హైదరాబాద్: నేడే సీమాంధ్ర బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వీరు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు సీమాంధ్ర టీడీపీ మద్దతు తెలిపింది.
లోక్‌సభలో గందరగోళానికి కారణమైన పదహారు మంది సభ్యులను సస్పెండ్ చేస్తు న్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యింది. ఇందులో ఉదయం గందరగోళానికి కారణమైన సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించా రు స్పీకర్.…