సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న బాలరాజు
హైదరాబాద్ : మంత్రి బాలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డిలు ఈ రోజు మేడారంలో జరుగుతున్న జాతరకు హాజరయ్యారు. అమ్మలు సమ్మక్క, సారలమ్మలను వారు దర్శించుకున్నారు.
హైదరాబాద్ : మంత్రి బాలరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డిలు ఈ రోజు మేడారంలో జరుగుతున్న జాతరకు హాజరయ్యారు. అమ్మలు సమ్మక్క, సారలమ్మలను వారు దర్శించుకున్నారు.
హైదరాబాద్: కాకినాడ పట్టణంలో ఓ వైద్యవిద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో రేడియాలజీ విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న శ్రీలక్ష్మీ(26) అనే విద్యార్ధిని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం వేధింపులే ఆత్మహత్యకు…
న్యూఢిల్లీ: చట్టాలు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, రాజ్యంగ విరుద్దంగా వెళ్లడానికి వ్యతిరేకమని ఢిల్లీ బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ఆపార్టీ నేత హర్షవర్ధన్ పేర్కోన్నారు. ముందుగా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అబద్ధాలు ఆడటం, తప్పుడు…
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ సభలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టడం పై అధికార ఆమ్‌ఆద్మీ, ,విపక్ష సభ్యులకు చెందిన సభ్యులకు చెందిన సభ్యుల ఆందోళన, గందరగోళం మధ్య నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.…
హైదరాబాద్: పెరిగిర ఆటో ఛార్జీలే రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆటో సంఘాల నేతలు తెలిపారు. కనీస ఛార్జీ రూ.16 నుంచి రూ.20కి పెరిగిన విషయం తెలిసిందే. అలాగే ఆపై ప్రతీ కిలోమీటర్‌కు రూ.9 నుంచి…
హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఇవాళ సామంత్రం ఆయన మాతృమూర్తి యశోదమ్మ (90) తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే జైపాల్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో సీఎం అరవింద కేజ్రివాల్‌కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఇవాళ సభలో లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలను ధిక్కరించి తీవ్ర గందరగోళం మధ్య ఆయన ప్రవేశపెట్టిన జన్‌లోక్‌పాల్ బిల్లును మెజారీటీ సభ్యులు వ్యతిరేకించారు. బిల్లు పత్రాలను చించివేసి…
నెల్లూరు: బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి మిగులు జలాలు అందక ఏడారిగా మారబోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కృష్ణా జలాల సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విన్నవించిన పట్టించుకోలేదని…
ప్రకాశం : ప్రకాశం జిల్లా పొదిలి వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 56 బస్తాల రేషన్ బాయ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వెల్లింగ్టన్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుతుంది.బ్యాటింగ్ చేస్తున్న న్యూజిల్యాండ్ 47 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. సోధి(18), వాగ్నర్(0) పరుగులతో…