మహబూబ్ పల్లిలో దారుణం
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లిలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన మహిళ, యువకుడ్ని దుండగులు దారుణంగా నరికి చంపారు.
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లిలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన మహిళ, యువకుడ్ని దుండగులు దారుణంగా నరికి చంపారు.
జాబితాలో జగన్ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : ఆమ్ ఆద్మీ పార్టీ మరోమారు అవినతి పరుల చిట్టా విప్పింది. అందులో మన రాష్ట్రానికి చెందిన కడప ఎంపీ, వైఎస్ జగన్ పేరు చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…
తెలంగాణ ఏర్పాటు ఖాయం కేంద్ర హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానం అడ్డుకాదని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. విభజన బిల్లు సందర్భంలో సీఎం…
ప్రణాళిక తయారు చేస్తున్న హోం శాఖ కాంగ్రెస్ కోర్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ 15 నుంచి 20 మధ్యలో పార్లమెంట్‌లో టీ బిల్లు న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లుపై కేంద్రం దూకుడు పెంచింది. ప్రధానమంత్రి మన్మోహన్…
ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు : జైపాల్‌రెడ్డి హైదరాబాద్, జనవరి 31 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌ది తొండి తీర్మానమని, మూజువాణి ఓటుతో క్షణంలో తీర్మానం ఆమోదించడం తప్పుడు విధానమని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. దానికి రాజ్యాంగబద్ధతలేదని కేంద్ర…
సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు కిరణ్ ఎందుకు మాట్లాడలేదు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతాం సీమాంధ్ర సమస్యలను పరిష్కరిస్తాం : దిగ్విజయ్ న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 31 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…
న్యూయార్క్/హైదరాబాద్, జనవరి 31 (జనంసాక్షి) : సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సీఈవో పదవి మన హైదరాబాదీకి దక్కనుందది. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల (46) నియమితులయ్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ఆయన నియామకం…
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై మరో భారం మోపింది. చమురు సంస్థలు డీజిల్ ధరను లీటర్‌కు 50 పైసలు పెంచనున్నట్లు ప్రకటించాయి. నెలరోజుల వ్యవధిలోనే ప్రజలపై కేంద్రం డీజిల్ భారాన్ని వేసింది. శుక్రవారం…