ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు : స్పీకర్ మీరాకుమార్
న్యూఢిల్లీ : లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల చర్య క్షమించరాని నేరమని, ఇదొక దుర్ఘటన అని స్పీకర్ మీరాకుమార్ అభివర్ణించారు. సీమాంధ్ర ఎంపీలు సభలో చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని స్పీకర్ అన్నారు. ఎంపీల చర్యపై సభ సిగ్గుపడుతుందని తెలిపారు.…





