ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు
కబ్జాయే అని తేల్చిన జీహెచ్‌ఎంసీ త్వరలో కూల్చే అవకాశం హైదరాబాద్, జూన్ 30 (జనంసాక్షి) : సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమేనని తేల్చిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడ గోడలపై రెడ్‌మార్క్ వేశారు.…





