‘ఫాస్ట్’గా నిర్ణయాలు
1956 ముందున్న వారికే బోధనా రుసుము విధివిధానాల కోసం కమిటీ హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు 1956కు ముందు తెలంగాణలో నివసించిన వారే అర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫాస్ట్…
1956 ముందున్న వారికే బోధనా రుసుము విధివిధానాల కోసం కమిటీ హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు 1956కు ముందు తెలంగాణలో నివసించిన వారే అర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫాస్ట్…
హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’ స్టే న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) : చుండూరు సామూహిక ఊచకోత కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 20 మంది యావజ్జీవ కారాగార శిక్షలను…
నిబంధన మేరకే వ్యవహరిస్తా : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) : లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాపై రాబోయే నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. నిబంధనలు, అటార్నీ జనరల్…
http://JanamSakshi.org/imgs/2014/07/127.jpg త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్ సూటి ప్రశ్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేసీఆర్ విధానాన్ని సమర్థిస్తున్నా : తమ్మినేని వరంగల్, జూలై 30 (జనంసాక్షి) : గాజాపై ఇజ్రాయిల్ దాడులతో అమాయకులు చనిపోతుంటే మోడీ సర్కార్ నోరు విప్పకపోవడంపై త్రిపుర…
ఆంధ్రా సర్కార్ కౌన్సెలింగ్‌కు వెళ్లొద్దు ఎవరి బిడ్డలకో మనం ఫీజు కట్టాలనడం అర్థరహితం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్, జూలై 30(జనంసాక్షి) : మన కౌన్సెలింగ్ మనమే నిర్వహించుకుందామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఏర్పాటుచేసిన ఎంసెట్…
హైదరాబాద్, జూలై 30 : అంధ్రప్రదేశ్ అభ్యంతరాలను లైట్‌గా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే ‘ఫాస్ట్’ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన టి.…
కరీంనగర్, జులై 30 : జిల్లాలోని వేములవాడలో పరిమితికి మించి ఆటోలో స్కూల్ చిన్నారులను తీసుకువెళ్తున్న డ్రైవర్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో కృష్ణవేణి ఈ టెక్నో స్కూల్‌కు చెందిన టాటాఏస్ సెవన్ సీటర్ ఆటోలో ఏకంగా…
పుణె: మహారాష్ట్ర పుణె జిల్లాలోని అంబేగావ్ తాలూకా మాలిన్ గ్రామంలో కొండ కింద నివసించే వారి ఇళ్లపై కొండ చరియలు విరిగిపడడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 10 మంది మరణించారని, మరో…
హైదరాబాద్, జూలై 30 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ టీ. ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీ అయి ట్రాన్స్…
హైదరాబాద్: బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 12 మందిని డిశ్చార్జ్ చేశామని యశోద వైద్యులు తెలిపారు. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు… వార్డులో దర్శన్, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శరద్ పరిస్థితి ఆందోళనకరంగా…