Monday, 2 November 2026

July 2014

వార్తలు

ముంబయిలో భారీ వర్షం: స్తంభించిన ట్రాఫిక్

ముంబయి: ముంబయిలో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పట్టాలపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలోకి నీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

Featured News

శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నిక

హైదరాబాద్, జులై 2 : తెలంగాణ శాసనమండలి తొలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 21 ఓట్లు పోలవగా అన్ని ఓట్లు స్వామిగౌడ్‌కే పడ్డాయి. దీంతో స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్‌గా…

Featured News

సరయూ నదిలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు గల్లంతు

జ‌నంసాక్షి: బియాస్ ఘటన మరువక ముందే మరో ఇద్దరు విద్యార్థులు నదిలో కొట్టుకుపోయారు. అయోద్య సరయూ నదిలో పడి ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయ్యారు. యాగం కోసం నదిలో స్నానానికి వెళ్లి అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మల్కాజ్…

Featured News

మండలి బరిలో స్వామిగౌడ్‌, హుస్సేన్‌

అనివార్యమైన ఎన్నిక స్వామిగౌడ్‌ ఎన్నిక లాంఛనమే.. గెలుపుపై ధీమాగా కాంగ్రెస్‌ హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : శాసనమండలి చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు మంగళవారం…

Featured News

భాజపాపై అమెరికా నిఘా

2010లో ఎన్‌ఎస్‌ఏకు కోర్టు అనుమతి వాషింగ్టన్‌ పోస్టు తాజా కథనం వాషింగ్టన్‌, జులై 1 (జనంసాక్షి) : కేంద్రంలో ఏకపార్టీగా అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీపై అమెరికా గూఢచర్యానికి పాల్పడినట్టు ఓ రహస్య పత్రం వెల్లడి చేసింది.…

Featured News

తెలంగాణ హెరిటేజ్‌ ఆస్తులు కాపాడాల్సిందే

మొజంజాహి మార్కెట్‌, గన్‌పార్క్‌, సిటీ కాలేజ్‌, సాలర్జంగ్‌ మ్యూజియం మా వారసత్వ సంపద సొరంగ మార్గంలోనే మెట్రో రైలు తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌ మెట్రో అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : తెలంగాణ చారిత్రక వారసత్వ…

Featured News

నీళ్లు వదిలాం.. చేరకపోతే బాధ్యులెవరు?

పాండ్యా నిర్ణయం ఏకపక్షం సర్కారును సంప్రదించకుండా ఆదేశాలు వద్దు డెల్టాకు నీళ్లు వదలాలా వద్దా? నేడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో నిర్ణయం : మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి…

Featured News

అవినీతిపై రాజీలేని పోరాటం

స్వచ్ఛమైన పాలనే సర్కారు లక్ష్యం డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని, స్వచ్ఛమైన పాలన అందించడమే తమ ధ్యేయమని డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ…

Cover Story

ప్రభుత్వ ‘నెల’ బాలుడు

ప్రజలకు భరోసానిస్తున్న తెలంగాణ సర్కారు మంత్రుల తడబాటు.. కేసీఆర్‌ దిద్దుబాటు రుణమాఫీ, వాహనాల రిజిస్ట్రేషన్‌ వివాదానికి ఆదిలోనే సీఎం తెర ప్రతిపక్షాలనూ కలుపుకొని పాలనలో ముందుకు అన్ని వర్గాలకు చేరువయ్యే యత్నం ఆంధ్ర సర్కారు కుట్రలు తుత్తినియలు పీపీఏల…

Featured News

మమ్మల్ని ఆంధ్రాకు పంపండి

సీమాంధ్ర ఉద్యోగుల వేడుకోలు హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : తమను ఆంధ్రకే పంపాలని ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఉద్యోగల విభజనపై కమలనాథన్‌ కమిటీ భేటీకి ముందే కొందరు తమను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వంలో కలపాలని ప్రభుత్వాన్ని…