Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

‘ఆసరా’ అడిగితే కొట్టాడు

కామారెడ్డిటౌన్ : ఆసరా ఫించన్ వచ్చేలా చూడాలని కోరితే తనపై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడని కామారెడ్డి 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకు 70 ఏళ్లు ఉంటాయని తెలిపింది. మూడు…

తెలంగాణ

యువకుడి వేధింపులకు యువతి బలి

ఆదిలాబాద్ క్రైం : యువకుడి వేధింపులకు యువతి బలైంది. బెదిరింపులు తాళలేక పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని టైలర్స్‌కాలనీలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. టైలర్స్‌కాలనీకి…

తెలంగాణ

గోదావరిపై కొత్త జల విద్యుత్ కేంద్రాలు

, హైదరాబాద్: గోదావరినది మీద కొత్త జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ జెన్‌కో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కంతనపల్లి, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంల వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సాధ్యాసాధ్యాల ముసాయిదాను సిద్ధం…

తెలంగాణ

ఆత్మరక్షణలో డిప్యూటీ సీఎం రాజయ్య

హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆత్మరక్షణలో పడిపోయారు. దీనిపై సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. స్వైన్‌ఫ్లూపై కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన…

తెలంగాణ

తలవంపులు తెస్తే పక్కన పెట్టుడే!

‘రాజయ్య’ అంశంపై సీఎం సీరియస్ మంత్రులతో ఘాటు వ్యాఖ్యలుహైదరాబాద్: ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తే, ఎవరినైనా పక్కన పెట్టాల్సిందేనని సీఎం కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. మంత్రులంతా సొంత…

తెలంగాణ

ఆరోపణలు వస్తే ‘వీఆరే’ గతి!

తాండూరు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆరోపణలు వచ్చినా ‘వీఆర్’ (వేకెన్సీ రిజర్వ్‌డ్)కు పంపిస్తానని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం తాండూరు అర్బన్ సీఐ కార్యాలయాన్ని…

Featured News

వందశాతం వసూళ్లు లేకుంటే వేటు

జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి హెచ్చరిక వికారాబాద్: ఇంటి పన్నుల వసూళ్లల్లో ఈ ఏడాది మార్చిలోపు 50 శాతం వసూలు చేసి లక్ష్యాన్ని ఛేదించాలని జిల్లా పంచాయితీ అధికారి పద్మజారాణి అన్నారు.  గురువారం స్థానిక రవీంద్ర మండపంలో ఈవోఆర్డీలు,పంచాయితీ…

తెలంగాణ

ఆర్టీసీలో సంక్రాంతి వసూళ్లు 32 కోట్లు

హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో రికార్డు ఆదాయం నమోదైంది. సంక్రాంతి నేపథ్యంలో గత సోమవారం ఒక్కరోజే రూ. 32 కోట్లు వసూలైంది. ఇంత పెద్దమొత్తంలో వసూళ్లు ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు వ చ్చిన దాఖలాలు లేవు. ఒక్కరోజు రికార్డు…

Featured News

టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల

కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరుపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లలో చాలామంది టైంపాస్ కోసం వచ్చి వెళుతున్నారే తప్ప.. విధులకు హాజరుకావడం లేదని ఆవేదన వ్యక్తం…

స్పొర్ట్స్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

హోబార్ట్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వరుస మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆసీస్…