Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, ఏఎస్ఐపై దాడి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం జౌల (కె)లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన ఏఎస్ఐపై ఇరు కుటుంబాల సభ్యులు రాళ్ల…

తెలంగాణ

నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదనపు సీట్లు

నిజామాబాద్: నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అదనంగా 50 మెడికల్ సీట్లకు కేంద్ర వైద్య శాఖ అనుమతించింది. ఈ ఉత్వర్వులను శుక్రవారం స్వయంగా వైద్యశాఖ డైరెక్టర్ స్వయంగా ప్రకటించారు.

తెలంగాణ

డబ్బులు ఇవ్వలేక.. వైద్యం చేయించుకోలేక..

కూతురును రైలుకిందకు తోసి తండ్రి ఆత్మహత్య మహబూబ్‌నగర్: వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం,…

తెలంగాణ

జిల్లాపై ప్రత్యేక దృష్టి..

 పాలమూరు : స్వైన్‌ఫ్లూను నియంత్రించేం దుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరం ప్రకటించారని.. అందులో భాగంగానే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం చేపట్టి ఒక్కో జిల్లాకు పర్యవేక్షణాధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. స్వైన్…

తెలంగాణ

రిలీవ్.. ఏదీ బిలీవ్!

పిల్లలకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు కూడా బోధించాల్సిన విద్యాశాఖలో అక్రమాలప్రాక్టికల్స్ సాగుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. ఉపాధ్యాయ…

తెలంగాణ

పనిచేయని డాక్టర్లకు ఇంక్రిమెంట్లు ఆపండి

  సంగారెడ్డి అర్బన్ : పనిచేయని డాక్టర్లకు ఇంటి అద్దెతో పాటు ఇంక్రిమెంట్లను ఆపాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్సమావేశ మందిరంలో జిల్లాలోని డాక్టర్లతో స్వైన్‌ఫ్లూతో పాటు పీహెచ్‌సీలలో నిర్వహిస్తున్న ప్రసవాలపై…

తెలంగాణ

ఆటో, బస్సు ఢీ: 15మందికి గాయాలు

సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్లమడ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్నఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో…

Featured News

నేతాజీకి నరేంద్ర మోదీ నివాళి

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 118వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలను మోదీ కొనియాడారు. “ఆయన ధైర్యం, తెగింపు, దేశభక్తి మా హృదయాల్లో స్ఫూర్తిని…

స్పొర్ట్స్

శ్రీలంకపై కివీస్ దే పైచేయి

దున్ దిన్: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన…

వార్తలు

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

గిద్దలూరు: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, బురుజుపల్లికి చెందిన వెంకటరెడ్డి(50) అనే రైతు రూ.15 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. పొలంలో…