40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 244/2
హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 40 ఓవర్లు ముగిసే సరికి 244పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది.ఇంగ్లండ్ ఓపెనర్లు…




