25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు(89/5)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా జట్టు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 25 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 89 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు…



