Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

డివైడర్ ను ఢీకొన్న టవేరా ..ఇద్దరు మృతి

మెదక్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు రింగురోడ్డు వద్ద సోమవారం ఉదయం ఓ టవేరా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా మరో ఆరుగురికి…

తెలంగాణ

మహా నగరానికి బారులు…

విజయవాడ : విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రెండోరోజు కూడా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.  సోమవారం తెల్లవారు జామున భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పతంగి, కార్లపహాడ్, భీమవరం టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక…

తెలంగాణ

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సభాసంఘం

హైదరాబాద్: ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ ప్రభుత్వం మూడు శాసన సభా సంఘాలు ఏర్పాటు చేసింది. అలాగే వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ గా 13 మందితో కమిటీ ఏర్పాటయింది. హౌసింగ్ సొసైటీ…

హైదరాబాద్

చిన్నారి అపహరణ…విడుదల

హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి… చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం…. జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు,…

తెలంగాణ

గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్:  నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు.  ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో…

బిజినెస్

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  145 పాయింట్లు లాభపడి 28, 267 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా,  నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 8,549 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గత రెండు సెషన్లలో…

జాతీయం

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నామినేషన్లు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నామినేషన్ల పర్వానికి నేటి నుంచి ఎన్నికల కమిషన్ తెరతీసింది. పశ్చిమ బెంగాల్లోని బనగావ్ లోక్ సభతో సహా ఆరు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో…

జాతీయం

రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్-ఇ- తోయిబా ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు  హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పాక్ సరిహద్దుల్లోనూ భద్రత పెంపుకు…

వార్తలు

బాబు పాదయాత్రపై తమ్ముళ్ల అనుమానాలు!

ఏలూరు: ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నిర్వహించిన పాదయాత్రపై తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.  వేలివెన్ను నుంచి బ్రాహ్మణగూడెం వరకు  చంద్రబాబు పాదయాత్ర నిర్వస్తారని  పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే మార్గమధ్యలోనే నిడదవోలులో బాబు పాదయాత్రను ముగించారు. దీంతో…

అంతర్జాతీయం

విమాన ప్రమాదం:35 మంది సైనికుల మృతి

డెమాస్కాస్: రవాణా సరుకు తీసుకెళ్లే చిన్న సైజు విమానం కూలి ఘటనలో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిరియాలో శనివారం కార్గో విమానం రవాణా సరుకు తీసుకు వెళుతున్న సమయంలో ప్రతికూల వాతావరణం…