Wednesday, 4 November 2026

January 2015

Featured News

ఫేస్‌బుక్ ద్వారా గాలం వేసిన దుబాయ్ లేడీ

‘ఉగ్ర’ సంస్థలో చేరేందుకు వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నగర విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా గాలం వేసిన దుబాయ్ లేడీ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ‘‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)’’ ఉగ్రవాద సంస్థ జాడలు…

వార్తలు

పండగ సంబరాల్లో.. ఎమ్మెల్యే డాన్సులు

అమలాపురం : పెద్ద పండగ అంటే చాలు.. కోనసీమలో సంబరాలు మిన్నంటుతాయి. ఆ సంబరాలకు చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే ఓ ఎమ్మెల్యే గారు చిందేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి…

Featured News

కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు?

భోపాల్: ఢిల్లీ ముఖ్యమంత్రి  అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని బీజేపీ ప్రకటించడంపై ఆ పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా…

Featured News

‘ఆమె ఒక ఇటాలియన్’

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ద రెడ్ శారీ’ సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రెడ్ శారీ ఏంటనుకుంటున్నారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవిత చరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద పుస్తకం  ‘ఎల్ సారీ రోజో’.…

వార్తలు

లోకేష్ నిమ్మకూరు…బ్రాహ్మణి నారావారిపల్లె

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన ‘సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా ఆకర్షితులయ్యారు. స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాల్లో…

జాతీయం

కొనసాగుతున్న రాజీనామాల పరంపర

ముంబై : సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమా సర్టిఫికేషన్ క్లియరెన్స్ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో బోర్డు సభ్యులు 9 మంది శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.  తమ…

వార్తలు

అధికారులు ‘అవాక్కయ్యారు’

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో పల్స్ పోలియో ప్లెక్సీల పంపకంలో అధికారులు అవాక్కయ్యారు. ప్లెక్సీలు తెలంగాణ ప్రభుత్వం పేరుతో రావటంతో కాసేపు కలకలం రేగింది. అధికారులు వెంటనే జిల్లా కలెక్టరుకు సమాచారం ఇచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందిస్తూ..…

జాతీయం

ఒబామాకి ఇంత రక్షణ అవసరమా?

న్యూఢిల్లీ : అయినవారికి ఆకులు…కానివారికి కంచాలు అన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై ఢిల్లీ హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. అసలు విషయానికి వస్తే  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు భారతదేశానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు భద్రత…

జాతీయం

మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి చెందారు. పూర్తి వివరాలు: కశ్మీర్లోని రెడ్వాని ప్రాంతంలో హోంషాలిబాఘ్  ఎమ్మెల్యే జహూర్ అహ్మద్ దార్ ఇంటికి సమీపంలో శనివారం ఉదయం మిలిటెంట్లు…

వార్తలు

వైఎస్ఆర్ సీపీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ భేటీ

విజయవాడ:  కృష్ణజిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం ప్రారంభమైంది.  వైఎస్ఆర్ సీపీ నేత గౌతం రెడ్డి ఆధ్వర్యంలో శనివారం  జరుగుతున్న ఈ కార్యక్రమానికి  పార్టీ త్రిసభ్య కమిటీ నేతలు విజయసాయి రెడ్డి, డాక్టర్…