Wednesday, 4 November 2026

January 2015

Featured News

పాక్‌ వైఖరి మారటంలేదు – రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ, జనవరి17(జనంసాక్షి): ఎన్ని సార్లు బుద్ధి చెప్పిన్పటికీ పాకిస్థాన్‌ తన తీరు మార్చుకోవడం లేదని కేంద్ర ¬ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనకు ముందు దేశంలో దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు…

Featured News

కరెంటు కష్టాలు గట్టెక్కించండి

వాటా విద్యుత్‌ రప్పించడంలో సర్కారు విఫలం-జానారెడ్డి హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్టుంది’ అని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటననే డ్యూటీగా భావిస్తున్నారని జానా విమర్శించారు. శనివారం ఆయన విూడియాతో…

Featured News

నా వర్గ ప్రజలను హతమారుస్తున్నందుకే సిరియా వెళ్లాలనుకున్నా

ఇంజనీర్‌ సల్మాన్‌ మొయినుద్దీన్‌ ఆలోచనను నేరంగా ఎలా పరిగణిస్తారు-మొయినుద్దీన్‌ తండ్రి హైదరాబాద్‌, జనవరి17(జనంసాక్షి): అమెరికా పోలీసుల కళ్లుగప్పి ఉగ్రవాద కార్యకలాపాలు నెరపుతున్న హైదరాబాద్‌ యువకుడు సల్మాన్‌ మొయినుద్దీన్‌ ఐఎస్‌ఐఎస్‌ గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. తన వర్గం వాళ్లను…

Featured News

ఎడాపెడా మరణశిక్షలొద్దు-పాక్‌ ఉరి పరంపరలపై ‘అమ్నెస్టీ’ ఆందోళన

లండన్‌,జనవరి17(జనంసాక్షి): పాకిస్తాన్‌లో అమలు చేస్తున్న తీవ్రవాదుల మరణశిక్షల పరంపర పట్ల ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పెషావర్‌లో సైనికపాఠశాలపై తీవ్రవాదుల ఘాతుక చర్య అనంతరం పాక్‌లో కొనసాగుతున్న మరణశిక్షల అమలును తక్షణం నిలిపేయాల్సిందిగా కోరింది.…

Cover Story

హరిత హారంగా మన అడవులు

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం అడవుల సంరక్షణకు సర్కారు ప్రాధాన్యత-సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం…

Featured News

కన్నకూతురినిసజీవంగానే ఖననం చేయబోయాడు!

అగర్తలా : కూతుర్ని సజీవంగానే ఖననం చేయాలని ఓ కర్కశ తండ్రి ప్రయత్నించిన దారుణ ఘటన త్రిపురలో శుక్రవారం జరిగింది. నిందితుడు అబుల్ హుస్సేన్కు భార్య, ఓ కూతురు ఉన్నారు. అతడి కూతురు రుక్షీణ వయసు తొమ్మిదేళ్లు. శుక్రవారం అతడి…

Featured News

ఉగ్రవాదులపై బెల్జియం దాడులు

 బ్రస్సెల్స్/పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ప్రపంచదేశాలను కుదిపేస్తున్నాయి. దీనిపై యూరప్‌వ్యాప్తంగా అన్ని దేశాలూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బెల్జియం తమ దేశంలో…

వార్తలు

‘అమెరికన్లుగా మారడానికే ఇక్కడికొచ్చాం’

వాషింగ్టన్: తన తల్లిదండ్రులు 40 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చింది అమెరికన్లుగా మారడానికే తప్ప ఇండియన్ అమెరికన్లుగా పిలిపించుకోవడానికి కాదని భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్నారు.  జిందాల్ సోమవారం లండన్ హెన్రీజాక్సన్ సొసైటీలో…

వార్తలు

నేను రైతు బిడ్డను..

సంగారెడ్డి:  జిల్లా ఎస్పీగా బి.సుమతి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డిలోని డీపీఓ కార్యాలయంలో శెముషీ బాజ్‌పాయ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సుమతి మాట్లాడారు. ‘నేను రైతు బిడ్డను,…

తెలంగాణ

మహబూబ్నగర్ ని కేసీఆర్ విస్మరించారు’

మహబూబ్నగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించిన పాలమూరు జిల్లాను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను…