Tuesday, 3 November 2026

January 2015

Featured News

పాక్, భారత్లకే కాదు.. అమెరికాకు ముప్పే..

ఇస్లామాబాద్  జనం సాక్షి: భారత్-పాకిస్తాన్ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తీవ్రవాదంపై పోరులో పాకిస్తాన్కు తమ మద్దతు ఉంటుందన్నారు.  ఉగ్రవాద…

Featured News

ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన సీఎం

భువనేశ్వర్ జనం సాక్షి: రాజకీయాల్లోకి వస్తే.. ఆస్తులు కూడగట్టుకోవాలని చూసే ఈ రోజుల్లో, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఉన్నారు.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ త్యాగం…

వార్తలు

పోలీసుల రక్షణలో వివాదాస్పద కార్టూనిస్ట్

సిడ్నీ జనం సాక్షి : ఆస్ట్రేలియాకి చెందిన వివాదస్పద కార్టూనిస్టు లారీ పికరింగ్(72)కు ఆ దేశ పోలీసులు రక్షణ కల్పించారు. తన వెబ్సైట్లో పికరింగ్ ఓ కార్టూన్ పోస్ట్ చేసిన అనంతరం ప్రాన్స్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది.…

ముఖ్యాంశాలు

సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ జనం సాక్షి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన…

వార్తలు

ఇస్రో చీఫ్‌గా కిరణ్‌కుమార్

సూళ్లూరుపేట,జనం సాక్షి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఇస్రో చైర్మన్‌గా కిరణ్  నియామకానికి కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్…

ముఖ్యాంశాలు

ఎయిర్ ఆసియా బ్లాక్ బాక్స్ లభ్యం

జకార్తా/సింగపూర్: రెండువారాల కిందట జావా సముద్ర జలాల్లో కూలిన ఎయిర్ ఆసి యా విమానం ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను సోమవారం డైవర్లు కనుగొన్నారు. ఇందులో ఫ్లైట్ డాటారికార్డర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాక్‌పిట్ వాయిస్…

ఆదిలాబాద్

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్

ఆదిలాబాద్ ,జనం సాక్షి : మాజీ టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ గన్ మెన్ పై దాడి ఘటనకు సంబంధించి రాథోడ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. …

ముఖ్యాంశాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు’

హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ విజిలెన్స్ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు…

ముఖ్యాంశాలు

నెలాఖరులోగా ‘వాటర్‌గ్రిడ్’ టెండర్లు

 హైదరాబాద్: వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రిడ్ పనుల కోసం వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను వెంటనే పొందేందుకు…

Sports

ఫెడరర్‌తో కోహ్లి

సిడ్నీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన అభిమాన టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్‌ను సోమవారం కలుసుకున్నాడు. ఈసందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫెడరర్‌ను కలిసిన ఈ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. కోర్టు…