Tuesday, 3 November 2026

January 2015

Sports

మరో విజయం కావాలి

 హైదరాబాద్: రంజీ ట్రోఫీలో ఈ సారైనా గ్రూప్ ‘సి’నుంచి పైకి రావాలని పట్టుదలగా ఉన్న హైదరాబాద్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేటినుంచి జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, అస్సాంతో తలపడుతుంది. గత మ్యాచ్‌లో…

ఎడిట్ పేజీ

భూముల క్రమబద్ధీకరణ సాహసోపేత చర్య

భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలకు, మధ్యతరగతికి వెసులుబాటు కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ గత ప్రభుత్వాలు అంతగా చేయలేదనే చెప్పాలి. అయితే ఇదే చివరి అవకాశంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని…

ముఖ్యాంశాలు

సాక్షి మహరాజ్ కు షాక్

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న తమ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలకు మేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా…

ముఖ్యాంశాలు

దళితయువకుల సజీవదహనంపై మోదీస్పందించాలి’

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్-సియోని జిల్లాల సరిహద్దుల్లో ముగ్గురు దళిత యువకుల సజీవదహనం ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని కులవివక్ష పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ అధ్యక్షుడు కొండమడుగు…

ఖమ్మం

సీఎం ఆశయం సాధన కోసం పాటుపడదాం’

ఖమ్మం: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశయ సాధనకోసం పాటుపడదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందు కోసం అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.…

ముఖ్యాంశాలు

హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల

హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె.నిర్మల సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా 18 మాసాలకుపైగా పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా ఐఏఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లారు. హైదరాబాద్ ఏపీఎండీపీలో ైడెరైక్టర్‌గా పనిచేస్తున్న…

ముఖ్యాంశాలు

ఆర్‌బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం

ముంబై:  రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం.  అవగాహనా…

Cover Story

పెరిగిన ట్రాఫిక్‌కు విరుగుడు మెట్రో విస్తరణనే..

ఉద్యోగుల వేతన సవరణ కోసం సీఎం కసరత్తు హైదరాబాద్‌ జనవరి12(జనంసాక్షి): ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించడానికి విరుగుడు మెట్రో రైలు ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని ఆయన సూచించారు.…

Featured News

సీఎం టోల్‌ ఫ్రీకి పోటెత్తిన ఫిర్యాదులు

మొదటి రోజున 2,534 మంది షికాయత్‌ హైదరాబాద్‌ జనవరి12(జనంసాక్షి): ప్రజల తమ  విజ్ఞప్తులు, పిర్యాదులు , సమ్యస్యలు వి న్నవంచడానికి ఏర్పాటు చేసిన  టోల్‌ప్రీ నంబర్‌ కు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది . వరంగల్‌ పర్యటన …

Featured News

ఎన్నారైలకు ఈ-ఓటింగ్‌ – సుప్రీం

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):  విదేశాలలో నివసిసున్న ప్రవాస భారతీయులకు ఈ – ఓటింగ్‌ అవకాశం కల్పించాలని, ఎనిమిది వారాల్లోగా ఈ అవకాశం ప్రవాస భారతీయులకు అందుబాటులోకి తేవాలనీ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విదేశాల్లో నివాసం ఉంటూ భారతీయ…