వి.బి.రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ఎర్రగడ్డ స్మశానవాటికలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. వి.బి.రాజేంద్రప్రసాద్ అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ అభిమానులు పాల్గొని కన్నీటి నివాళులర్పించారు. తీవ్ర…







