Tuesday, 3 November 2026

January 2015

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

http://JanamSakshi.org/imgs/2015/01/m1ifdmwe.jpgఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 200 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ ను కలిగి ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా వార్తలు

గాంధీలో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు http://JanamSakshi.org/imgs/2015/01/y6cdm6uh.jpgహైదరాబాద్ : హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో 4 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పెద్దలు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేక…

కరీంనగర్

నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి

http://JanamSakshi.org/imgs/2015/01/untitled-12.jpg పెద్దపల్లి: పెద్దపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్న దుకాణంపై అబ్కారీ శాఖ విజిలెన్స్‌ అధికారులు శనివారం ఉదయం దాడి నిర్వహించారు. అబ్కారీ అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.శివనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం విజిలెన్స్‌ ఎస్‌ఐ వెంకట్‌ ఆధ్వర్యంలో సిబ్బంది…

కరీంనగర్

సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?

http://JanamSakshi.org/imgs/2015/01/oiuq3k0x.jpgహైదరాబాద్: సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి7 నెలలు అవుతున్నా ఉద్యోగుల వేతనాల గురించి ఆయన ఏమాత్రం…

కరీంనగర్

పవర్‌లూం కార్మికులకు శాశ్వత ఉపాధి

* మంత్రి కేటీఆర్ హామీ * తమిళనాడు తరహాలో జనతా వస్త్రాలు * నేతన్నల కోసం మూలనిధి * వేజ్‌బోర్డు ద్వారాకూలీరేట్లు * సిరిసిల్లలో సమ్మె విరమణ సిరిసిల్ల: నేత కార్మికులకు శాశ్వతంగా ఉపాధి కల్పించేందుకు కరీంనగర్ జిల్లా…

కరీంనగర్

కేసీఆర్ వాగ్దానాలు బూటకమే: చాడ

కరీంనగర్: రానున్నరోజుల్లో మరోసారి భూ పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆయన కరీంనగర్ లో  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం కేసిఆర్ చేసినవి బూటకపు వాగ్దానాలని విమర్శించారు. పథకాల…

కరీంనగర్

విప్లవ కవి పోతరాజు కన్నుమూత

హుజూరాబాద్/ఎల్కతుర్తి/కరీంనగర్:  విప్లవకవి తాడిగిరి పోతరాజు(78) శుక్రవారం  అనారోగ్యంతో కరీంనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అత్తిలి మండలం తాగికొడకు చెందిన రైతు కుటుంబంలో 1937లో…

Featured News

బెయిల్ కోసం విదేశీ రుణం!

సహారా విజ్ఞప్తికి సుప్రీం అనుమతి ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: జైలు నుంచి తమ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌పై విడుదలకు కొంత మొత్తాన్ని విదేశీ రుణ రూపంలో సమీకరించుకోడానికి వీలు కల్పించాలని సహారా గ్రూప్ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు…

Featured News

నేతాజీని చంపించింది స్టాలినే: స్వామి

కోల్కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఇప్పటికీ పలు రకాల వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఆయన 1945లో ఓ విమాన ప్రమాదంలో మరణించలేదని, సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఆయనను చంపించారని బీజేపీ సీనియర్…

Featured News

మహిళా ఉగ్రవాదితో.. ఇంకా ప్రమాదమే!

http://JanamSakshi.org/imgs/2015/01/winu31qu.jpg ప్యారిస్ : ఫ్రాన్సు రాజధాని ప్యారిస్ నగరం మీద దాడిచేసి.. పలుప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఫ్రెంచి పోలీసులు మట్టుబెట్టారు. మరొకరు లొంగిపోయారు. అయితే.. ఈ ఆపరేషన్ నుంచి నేర్పుగా తప్పించుకున్నది మాత్రం.. ఓ మహిళా టెర్రరిస్టు. ఆమె…