Tuesday, 3 November 2026

January 2015

వార్తలు

జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి

బెర్లిన్: పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి మరవకముందే జర్మనీపై మరో పత్రికపై దాడి జరిగింది. హంబర్గ్ నగరంలోని హంబర్గర్ మోర్గాన్ పోస్ట్ కార్యాలయంపై రాళ్లు, మండే పదార్థాలతో దుండగులు దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా పేర్కొంది.…

Featured News

లంచం అడిగితే.. 23454071కు కాల్ చేయండి

వరంగల్: ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 23454071కు ఫోన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. అవినీతి పరుల తోలు తీస్తానని కేసీఆర్ హెచ్చరించారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి…

Featured News

పలువురిని కాపాడిన ముస్లిం యువకుడు

పారిస్: ఉగ్రవాది దాడి నుంచి పలువురిని కాపాడిన ముస్లిం యువకుడిపై ఆన్ లైన్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం తూర్పు పారిస్ లో కొషెర్ సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది పలువురిని బందీలుగా పట్టుకుని నలుగురి…

Featured News

రాంలీల మైదానంలో ఎన్నికల శంఖారావం

కేజ్రీవాల్‌ లక్ష్యంగా ప్రచారం భాజాపాను గెలిపించండి – మోదీ న్యూఢిల్లీ,జనవరి10(ఆర్‌ఎన్‌ఎ): ప్రజల ప్రేమ, అభిమానంతో భాజపా 2014 నుంచి విజయ పరంపర కొనసాగిస్తోందన్నారు.  ఇప్పటికీ బీజేపీ పట్ల ప్రజలకు ప్రేమ, విశ్వాసం ఉందన్నారు. ప్రజల ప్రేమ, విశ్వాసంతో విజయాలతో…

Featured News

నాలుగు నెలల్లో పేదలకు పక్కా ఇళ్ళు

గరీబ్‌ నగర్‌ అమీర్‌ నగర్‌ కావాలి సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష వరంగల్‌,జనవరి10(జనంసాక్షి): నాలుగు నెలల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, అలాగే పేదలందరికీ పింఛను, రేషన్‌కార్డులు తప్పకుండా ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రతి పేదవాడికీ…

Featured News

సుబ్రతారాయ్‌ బెయిల్‌ కోసం విదేశీ రుణం

http://JanamSakshi.org/imgs/2015/01/28.jpg న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి): జైలు నుంచి తమ చీఫ్‌ సుబ్రతారాయ్‌ బెయిల్‌పై విడుదలకు కొంత మొత్తాన్ని విదేశీ రుణ రూపంలో సవిూకరించుకోడానికి వీలు కల్పించాలని సహారా గ్రూప్‌ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నిధులు దేశంలోకి రావడానికి…

వార్తలు

గరీబ్‌నగర్‌లో ప్రభుత్వ ఖర్చుతోనే నల్లాల ఏర్పాటు’

వరంగల్: జిల్లాలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గీసుకొండ మండలం గరీబ్‌నగర్‌లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించారు. ఇవాళ తన పర్యటనలో ఆయన గరీబ్‌నగర్‌లోని మురికివాడలను పరిశీలించారు. అనంతరం సీఎం గరీబ్‌నగర్‌వాసులు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… ఈ కాలనీలో…

వార్తలు

పోలీసు కాల్పుల్లో బోడో మిలిటెంట్ హతం

http://JanamSakshi.org/imgs/2015/01/qd1v5k9e.jpgగువహటి: అసోం రాష్ట్రంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ బోడో మిలిటెంట్ హతమయ్యాడు. బోడో తీవ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాగా, మృతుడు కోక్రాఝర్ జిల్లాలో గిరిజనులను ఊచకోత…

వార్తలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న బస్తాలు

ఖమ్మం: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో 300 మొక్కజొన్న బస్తాలు అగ్నికి ఆహుతైయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా గుండాల మండలం దేవలగూడెంలో చోటుచేసుకుంది. ఈ మొక్కజొన్న బస్తాలు ముగ్గురు రైతులకు చెందినవిగా సమాచారం.

వార్తలు

2కోట్ల చేప విత్తనాలు పంపిణీ చేస్తాం:పోచారం

హైదరాబాద్ : జూన్ నాటికి 2కోట్ల చేప విత్తనాలు పంపిణీ చేయడమే తమ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 11 కోట్లతో 78 రిజర్వాయర్ లలో చేప విత్తనాల పెంపకం…