Tuesday, 3 November 2026

February 2015

స్పొర్ట్స్

యూఏఈ 56/6

క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా పెర్త్‌లో ఇండియాతో జరుగుతున్నమ్యాచ్‌లో యూఏఈ త్వరత్వరగా వికెట్లు కోల్పోతోంది. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి యూఏఈ ఆరు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు తీయగా మోహిత్‌శర్మ,…

ఆదిలాబాద్

లాయర్ల దీక్షలకు మంత్రి రామన్న మద్దతు

ఆదిలాబాద్ జ‌నంసాక్షి : తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే న్యాయ శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతూ  ఆదిలాబాద్ జిల్లాలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మంత్రి జోగు రామన్న మద్దతు తెలిపారు. ప్రత్యేక కోర్టు డిమాండ్…

జిల్లా వార్తలు

బీఎన్‌రెడ్డి నగర్‌లో భారీ దోపిడీ

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : వనస్థలిపురంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. యువతి కాళ్లు చేతులను గుడ్డలతో కట్టి దొంగతనానికి…

వార్తలు

మద్యం బాటిళ్లు పట్టివేత

కర్నూలు జ‌నంసాక్షి : వెల్దుర్తి మండలం రామళ్లకోటలో 50 ప్యాకెట్లు, రూ.8వేలు విలువచేసే మద్యం బాటిళ్లు పట్టివేత, ఇద్దరి అరెస్ట్‌.

స్పొర్ట్స్

నాలుగో వికెట్‌ కోల్పోయిన యూఏఈ

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) 41 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 14.5 ఓవర్లు పూర్తయ్యే సరికి యూఏఈ నాలుగు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.

జిల్లా వార్తలు

తహసీల్దార్, వీఆర్‌ఓల సస్పెన్షన్

నిజామాబాద్  జ‌నంసాక్షి : రైతులకు నకిలీ పాసుపుస్తకాలను జారీ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తహసీల్దార్ వీణ, నల్లవెల్లి వీఆర్‌ఓ శ్రీనివాస్‌లపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ శనివారం ఉత్తర్వులు జారీ…

జిల్లా వార్తలు

అదృశ్యమైన విద్యార్థులు దొరికారు

హైదరాబాద్‌: మల్కాజిగిరిలో నిన్న స్కూలు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు మనీష్‌, పవన్‌ ఆచూకీ లభ్యమైంది. విద్యార్థులను కనుగొన్న పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

సీమాంధ్ర

బిలకూట క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

నెల్లూరు జ‌నంసాక్షి : కొండ బిట్రగుంట మండలం బిలకూట క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, గిరిప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న బీదా మస్తాన్‌రావు దంపతులు.

కరీంనగర్

కార్యకర్తల కోసం మరోసారి తుపాకీ పడతా: రేవంత్‌

కరీంనగర్‌ (జ‌నంసాక్షి) : టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి తుపాకీ పడతానని రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చి కేటీఆర్‌ను గెలిపించామని, అలాంటి టీడీపీని…

వార్తలు

కాసేపట్లో యశోదా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్‌: మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరగనుంది. 45ఏళ్ల మహిళకు గుండెమార్పిడి ఆపరేషన్‌ చేసి పునర్జన్మ ప్రసాదించనున్నారు. 11మంది వైద్యులు 8గంటలపాటు ఈ చికిత్స నిర్వహించనున్నారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌…