Tuesday, 3 November 2026

February 2015

జిల్లా వార్తలు

బస్సును ఢీకొన్న లారీ: 20 మందికి గాయాలు

సిద్దిపేట (జ‌నంసాక్షి) : మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని గోండియా నుంచి వస్తుండగా సిద్దిపేట సమీపంలో లారీ…

స్పొర్ట్స్

ఆస్ర్టేలియాపై న్యూజిలాండ్‌ విజయం

ఆక్లాండ్‌ వేదికగా ఆస్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఆసే్ట్రలియా విసిరిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని 23.1 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట్లో ధాటిగా ప్రారంభమైన న్యూజిలాండ్‌ ఇన్నింగ్‌ తర్వాత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో…

వార్తలు

వక్ఫ్‌భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు : మైనారిటీశాఖ కార్యదర్శి ఇక్బాల్‌

విశాఖపట్నం జ‌నంసాక్షి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వక్ఫ్‌భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఇక్బాల్‌ హెచ్చరించారు. విశాఖపట్నంలో మూడు జిల్లాల ఆర్డీవోలు, వక్ఫ్‌బోర్డు అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్‌ భూములను అమ్మడానికి…

వార్తలు

సురారంలో మూడేళ్ల బాలుడి అదృశ్యం

హైదరాబాద్‌ : సురారం రాజీవ్‌ గృహకల్పలో మూడేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లిదండ్రులు కిడ్నాప్‌గా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వార్తలు

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 28: లోకసభ సోమవారానికి వాయిదా పడింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లా వార్తలు

నిలిచిన గూడ్స్ రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో ఓ గూడ్స్ రైలు నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని శనివారం ఉదయం  గూడ్స్ రైలు సాంకేతిక లోపం కారణంగా పట్టాలపైనే నిలిచిపోయింది. దీంతో ఆ…

వార్తలు

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 28: లోకసభ సోమవారానికి వాయిదా పడింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

నల్లగొండ

రూ.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

నల్లగొండ : నకిలీ నోట్ల చలామణి చేస్తున్న నలుగురు సభ్యలు ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.  నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి…

జాతీయం

పెట్టుబడులు పెంచుతాం, పేదలకు సంపద పంచుతాం

స్కామ్‌పాలన ముగిసింది, పారదర్శకపాలన మొదలైంది ఆర్ధికాభివృద్ధికి వాతావరణం బాగుంది 2015-16 బడ్జెట్‌లో ఆచితూచి జైట్లీ అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ర్టాలకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.…