Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

‘సునంద పుష్కర్’ తో రామ్ గోపాల్ వర్మ?

  హైదరాబాద్ : సంచలనం సృష్ఠించిన నిజ జీవిత కథలను ఎంచుకుని వాటిని సినిమాలుగా మార్చడంలో వర్మది అందెవేసిన చేయి. ముంబయి దాడుల ఉదంతంతో అటాక్స్ ఆఫ్ 26/11 తెరకెక్కించిన విషయం తెలిసిందే. అనేక విమర్శల మధ్య విడుదలైన…

వార్తలు

ఫ్రాన్స్లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి

పారిస్: ఫ్రాన్స్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మార్సెల్లీలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ ప్రధాని మార్సెల్లీలో పర్యటిస్తున్న సమయంలోనే సాయుధులు దాడికి పాల్పడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఫ్రాన్స్ రాజధాని…

వార్తలు

యాంకర్ బద్రి అంత్యక్రియలు పూర్తి

హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి : రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ న్యూస్ యాంకర్‌ బద్రి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం విజయవాడలో పూర్తయ్యాయి. ఆయన భౌతిక కాయాన్ని కడసారి వీక్షించేందుకు ఆయన ఆత్మీయులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా…

వార్తలు

జితన్‌రాంమాంఝీపై నితీశ్‌కుమార్ ఆగ్రహం

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠంపై కూర్చునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు…

వార్తలు

వెంకయ్య ఇంట్లో విందుకు కేసీఆర్‌, కేటీఆర్‌

ఢిల్లీ జ‌నంసాక్షి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న జరిగిన నీతి ఆవాస్‌ యోజనలో పాల్గొన్న కేసీఆర్‌ ఈ రోజు ఉదయం నుంచి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తెలంగాణలో వాటర్‌గ్రిడ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి బీరేంద్ర…

వార్తలు

హెచ్‌ఆర్సీలో దానం నాగేందర్ ఫిర్యాదు

హైదరాబాద్: హెచ్‌ఆర్సీలో దానం నాగేందర్ ఫిర్యాదు. పొన్నాలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, కాంగ్రెస్‌ శాంతియుత ఆందోళనను అడ్డుకున్నారని ఫిర్యాదు.

వార్తలు

కేంద్రమంత్రితో కేసీఆర్ భేటీ

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ, వాటర్ గ్రిడ్ పథకాల అమలు తీరుపై చర్చించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా…

వార్తలు

వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయం

సిడ్నీ: ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా వెస్టిండీస్ తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన…

వార్తలు

బీహెచ్‌ఈఎల్‌లో మహిళపై కత్తితో దాడి

హైదరాబాద్ : బీహెచ్‌ఈఎల్‌లో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం…