Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

నీలికిరోసిన్‌ను తెల్ల కిరోసిన్‌గా మారుస్తున్న స్థావరంపై దాడులు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు నీలికిరోసిన్‌ను తెల్ల కిరోసిన్‌గా మారుస్తున్న స్థావరంపై దాడి చేశారు. 7వేల లీటర్ల కిరోసిన్‌ను వారు స్వాధీనంచేసుకుని, నిర్వాహకుడిని అరెస్టు చేశారు.

వార్తలు

ఘనంగా ప్రారంభమైన లింగమంతుల జాతర

దురాజ్‌పల్లి(చివ్వెంల) జ‌నంసాక్షి  : నల్గొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను లింగమంతుల స్వామి పెద్దగట్టుపైకి చేర్చారు. అనంతరం దేవరపెట్టెను లింగమంతుల స్వామి,…

వార్తలు

అధికారుల తనిఖీల్లో 92 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : నెల్లూరు జిల్లా అనంతసాగరం, మర్రిపాడు అటవీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 92 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వార్తలు

గవర్నర్‌ను కలువనున్న నితీష్‌కుమార్‌

బీహార్‌, ఫిబ్రవరి 9 : బీహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు మాంఝీని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లుగా సోమవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆవెంటనే పార్టీ నిర్ణయంపై మాంఝీ మద్దతుదారులు హైకోర్టును ఆశ్రయించారు.…

వార్తలు

నగలు చేయించమందని భార్యను చంపేశాడు

అనంతపురం: బంగారు నగలు చేయించమని అడిగినందుకు భార్యను హతమార్చాడో కిరాతక భర్త. అంతేకాకుండా ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు… డి.హీరేహాళ్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మల్లెన్నకు…

వార్తలు

ఢిల్లీ ఎన్నికల్లో ఏబీపీ..వీఐపీ ఎగ్జిట్ పోల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల గెలుపోటుములపై ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. చాందినీ చౌక్: అలక్ లాంబా గెలుపు అనుమానమే (ఆప్) పత్పండ్గంజ్: వినోద్ బిన్నీ…

వార్తలు

లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం

హైదరాబాద్‌ : ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 57వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది.పలు విభాగాల్లో సామ్‌ స్మిత్‌ నాలుగు గ్రామీలను దక్కించుకున్నారు. బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్‌కు గ్రామీ అవార్డు లభించింది.…

వార్తలు

వూపిరాడక ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

హైదరాబాద్‌: వూపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. కార్తికేయ కాలనీలో నివసించే ముఖేశ్‌(30) ఇంట్లో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి పెట్టారు. కొద్దిసేపటికే వూపిరాడక ముఖేశ్‌తో పాటు ఆయన…

వార్తలు

బెజవాడలో హైటెక్ దొంగ అరెస్టు

నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియాకు చూపుతున్న సీపీ వెంకటేశ్వరరావు వీడియోకి క్లిక్ చేయండి * రూ.20లక్షల సొత్తు స్వాధీనం * ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌కు ప్రశంసలు విజయవాడ సిటీ : టాటా, అంబానీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంతటి…

వార్తలు

మహిళపై అత్యాచారం..గొంతుకోసి హత్య!

– మహిళను గొంతుకోసి హత్యచేసిన దుండగులు అనంతపురం: అనంతపురం జిల్లాలోని పరిగి మండలం శాసనకోటలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీదేవమ్మ అనే అంగన్వాడీ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని…