Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

బంగారు తెలంగాణను నిర్మిస్తాం : కవిత

నిజామాబాద్ : ఐదేండ్లలో బంగారు తెలంగాణను నిర్మిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణమిచ్చే కుటుంబంలో నుంచి…

వార్తలు

కొద్ది గంటల్లోనే పెళ్లి… వరుడు ఆత్మహత్య

గుంటూరు: మరికొద్ది గంటల్లో శుభకార్యం జరగనున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. కోరుకున్నట్లుగా కాకుండా సాధారణ రీతిలో వివాహం జరిపిస్తున్నారని మనస్తాపానికి గురైన పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. స్నేహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… పెళ్లి…

వార్తలు

371 పరుగులకు ఆసీస్ ఆలౌట్

అడిలైడ్ : భారత్‌తో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 371 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 372 పరుగులు. ఈ మ్యాచ్‌లో సెంచరీలతో వార్నర్, మాక్స్‌వెల్ చెలరేగిపోయారు. వార్నర్ 104 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 57…

వార్తలు

అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్

హైదరాబాద్:  టాలీవుడ్ ప్రముఖ యువహీరో తన మిత్రులతో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లోని రహదారిపై హల్చల్ చేశాడు. ఆర్థరాత్రి రహదారిపై గొడవేంటంటూ స్థానికులు హీరో ఆయన మిత్రులను ప్రశ్నించారు. దాంతో వారు రెచ్చిపోయారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా ? అంటూ…

వార్తలు

ఆదిలాబాద్‌లో ఇద్దరి ఆత్మహత్య

ఆదిలాబాద్‌: జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మామడ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన బర్మ రాజ్‌కుమార్‌ కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకోగా, పొన్కల్‌ గ్రామానికి చెందిన జక్కుల భూమేష్‌ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. వీరిరువురూ ఉరివేసుకుని…

వార్తలు

బద్రి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్ : ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ బద్రి మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం ప్రకటించారు. జర్నలిస్టుల సంఘాలు…

వార్తలు

ఆప్ వాలంటీర్స్‌ను మెచ్చుకున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ : నిన్న హస్తిన అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కే ఆధిక్యం వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో…

వార్తలు

పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సుంగ్రాలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్వాలిలో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న…

వార్తలు

నీతి అయోగ్‌లో మూడు ఉపసంఘాలు: జైట్లీ

న్యూఢిల్లీ : నీతి అయోగ్‌లో సీఎంలతో మూడు ఉపసంఘాలు ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. నీతి అయోగ్ సమావేశం ముగిసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. నీతి అయోగ్‌పై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని తీసుకున్నారని చెప్పారు.…

వార్తలు

మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ

చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్న అధికారులు బంజారాహిల్స్:  రాజమండ్రి ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ తనయుడు మాగంటి రామ్మోహన్ ఇంట్లో వారంలో వరుసగా రెండు సార్లు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు…