Wednesday, 4 November 2026

February 2015

Featured News

రోడ్డు ప్రమాదంలో న్యూస్‌ రీడర్‌ బద్రి దుర్మరణం

చికిత్స పొందుతూ కుమారుడు మృతి ద్వారకాతిరుమల:  పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి(40) దుర్మరణం చెందారు. ఆయన వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. …

Featured News

విభజన చట్టాన్ని అమలు చేయండి

ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు, కాకతీయ మిషన్‌కు ప్రోత్సాహకాలపై.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్‌ సమావేశం న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): ఐదురోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  శనివారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఈ…

Featured News

దిల్లీ ఎన్నికలు ప్రశాంతం

67 శాతం ఓటింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగిసింది. 67.5శాతం పోలింగ్‌ నమోదైంది. పోటీలో 673 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌ సందర్భంగా భారీ భద్రతను…

Featured News

కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర భగ్నం

నాంపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు పొన్నాల చేతికి తీవ్రగాయం కంటతడిపెట్టిన టీపీసీసీ చీఫ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): సచివాలయ తరలింపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర చేపట్టారు. గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు నేతలు పాదయాత్రగా బయలుదేరగా మధ్యలోనే పోలీసులు అడ్డుకుని…

Featured News

కరెంటు చార్జీల బాదుడుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను డిస్కంలు శనివారం సాయంత్రం ఈఆర్సీకి సమర్పించాయి. దాంతో తెలంగాణలో సుమారు రూ.4200 కోట్ల మేర విద్యుత్‌ ఛార్జీలు…

Featured News

బీహార్‌ జేడీ(యు) శాసనసభాపక్ష నేతగా నితీష్‌

ముఖ్యమంత్రి జితన్‌ మాంఝీని పార్టీనుంచి బహిష్కరణ న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి): బిహార్‌లో ఒక్కరోజులోనే రాజకీయ సవిూకరణలు వేగంగా మారాయి. బీహార్‌ ముఖ్యమంత్రి మాంఝీని రాజీనామా చేయాలని పార్టీ అధినేత శరద్‌యావ్‌ కోరటంతో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు జితన్‌రాం మాంఝీ…

Cover Story

దిల్లీలో ఆమ్‌ఆద్మీ ‘క్రేజ్‌’

సంప్రదాయ పార్టీలను ఊడ్చిపారేయనున్న ‘చీపురు’ హస్తిన సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌కే మొగ్గు అన్ని సర్వేలూ ఆప్‌కే అనుకూలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి): హస్తినలో ఆమ్‌ ఆద్మీ క్రేజీ పార్టీగా అవతరించనుందా. అవుననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. దిల్లీ గద్దెను మళ్లీ…

వార్తలు

బ్యాటింగ్ లైనప్ బాలేదు:ధోనీ

అడిలైడ్: గత కొంతకాలంగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. అయితే బ్యాటింగ్ లో కూడా టీమిండియా పెద్దగా బలంగా ఏమీ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియాను బౌలింగ్ తో…

వార్తలు

మాస్కో చేరుకున్న జర్మనీ, ఫ్రాన్స్ దేశాధినేతలు

మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మీద చర్చించడానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ మాస్కో చేరుకున్నారు. క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వీరు ఉక్రెయిన్ సంక్షభ నివారణ సమాలోచనలు జరుపుతారు. ఉక్రెయిన్‌కు యూఎస్ ఆయధాల…

వార్తలు

వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్

అడిలైడ్: వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కోల్పోయాడు. ఫిట్‌నెస్ శనివారం జరిపిన ఫిట్‌నెస్ పరీక్షల్లో అతను విఫలమయ్యాడు. ఇతనితో పాటు ఫిట్‌నెస్ పరీక్షలు ఎదుర్కొన్న రోహత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లు…