30 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 120/4
బ్రిస్బేన్ : యూఏఈ విసిరిన 279 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇర్లాండ్ తడబాటుకు గురవుతోంది. 30 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న యూఏఈ బౌలర్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్…
