గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపం
హైదరాబాద్: ఇవాళ ఉదయం గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత ఉదయం 6గంటల సమయంలో రిక్టర్ స్కేల్ పై 4గా నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలో 60-70 కిలోమీటర్ల పరిధిలో భూకంప కేంద్రం అధీకృతమైనట్టు…
