Thursday, 5 November 2026

February 2015

వార్తలు

కామాంధుడికి 1,535 ఏళ్ల జైలు శిక్ష

  జొహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా): ఐదేళ్ల కాలంలో 29 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన అల్బర్ట్ మొరాకె(35) అనే వ్యక్తికి జొహన్నెస్‌బర్గ్ హైకోర్టు గురువారం 1,535 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మొరాకెపై నమోదైన 175 కేసులపై (అందులో 30…

నిజామాబాద్

టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి

నిజామాబాద్: బిక్కనూరు మండలం బసవాపూర్‌ దగ్గర టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో అపశ్రుతి, బైక్‌పై నుంచి పడి మహంకాళి (50) దుర్మరణం, మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా బైక్‌ర్యాలీ.

హైదరాబాద్

హైదరాబాద్‌ భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కేంద్రమంత్రి దత్తాత్రేయ

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) : కొందరు మతాన్ని అడ్డు పెట్టుకొని దేశాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, రెచ్చగొట్టే ప్రసంగాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. బోరబండలో అక్బరుద్దీన్‌ ప్రసంగంపై విచారణ జరిపించాలని, హైదరాబాద్‌లో భద్రతపై శ్వేతపత్రం విడుదల…

అంతర్జాతీయం

దుబాయ్‌లోని టార్చ్‌ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం

దుబాయ్‌: ప్రపంచంలో ఎత్తైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్‌లోని టార్చ్‌ టవర్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెరీనా జిల్లాలో ఉన్న టార్చ్‌ టవర్‌లో మొత్తం 79 అంతస్థులు ఉండగా 50వ అంతస్థులో పెద్ద ఎత్తున…

వార్తలు

భూసేకరణ చట్టంపై ఉద్యమం : టీకాంగ్రెస్‌ అధినేత పొన్నాల

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) : రైతుల ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టంపై ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. భూసేకరణ చట్టానికి నిరసనగా కాంగ్రెస్‌ ఎపీ వి. హనుమంతరావు చేపట్టిన…