Thursday, 5 November 2026

February 2015

నల్లగొండ

టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

నల్లగొండ :  నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కోదాడ లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు గులాబీ దళం చేరారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్మంతరెడ్డి శశీధర్ రెడ్డి గులాబీ కండువాలు…

వార్తలు

పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన కేటీఆర్‌

నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా మంత్రి బిక్కనూరులో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ అన్నారు.

వార్తలు

మెట్రో రైలుపై సచివాలయంలో సమీక్ష

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) : మెట్రో రైలుపై సీఎస్ రాజీవ్ శర్మ సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైలుకు సంబంధిచిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ గాడ్గిల్, ఎండీ ఎన్వీఎస్…

వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తండ్రీకూతురు ఆత్మహత్య

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో తండ్రీకూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

వార్తలు

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ వీఆర్ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి వీఆర్ఓ ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

వార్తలు

తెలంగాణ వాటర్ గ్రిడ్ ఆర్డినెన్స్‌ జారీ

తెలంగాణ వాటర్ గ్రిడ్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను ప్రభుత్వం జారీ చేసింది. వాటర్ గ్రిడ్ పనుల కోసం అవసరమయ్యే పైపులైన్లు, ఇంటేక్వెల్ నిర్మాణ భూసేకరణ కోసం ఆర్డినెన్స్ ప్రభుత్వం జారీ చేసింది.

వార్తలు

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ బల్క సుమన్ సింగరేణి సీఎండీ శ్రీధర్ ను హైదరాబాద్ లో కలిశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన సీఎండీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి,…

వార్తలు

‘ఇంగ్లీష్ ఓకే…ఇంగ్లీష్ మనస్తత్వం వద్దు’

వీడియోకి క్లిక్ చేయండి  విజయవాడ : ప్రపంచ మూడవ తెలుగు రచయితల మహాసభలు  శనివారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడు, ప్రముఖ కవులు, రచయితలు, పండితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  వెంకయ్య నాయుడు…

వార్తలు

ఏసీబీ వలలో నాచేపల్లి వీఆర్వో

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) కూసుమంచి: రైతు నుంచి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి వీఆర్వో లక్ష్మణ్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు లక్ష్మణరావు తాను కొనుగోలు చేసి రిజిష్టర్‌ చేయించుకున్న 6 ఎకరాల వ్యవసాయ…

హైదరాబాద్

ఇందిరాపార్క్‌ వద్ద వీహెచ్‌ నిరాహార దీక్ష

హైద‌రాబాద్  (జ‌నంసాక్షి ) : కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా తెచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వీహెచ్‌ దీక్షకు తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి,…