ఎస్‌ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్: మాదాపూర్ ఎస్‌ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఓ భూమి కేసులో పాలుపంచుకున్నారని ఆరోపణ.
హైదరాబాద్: మాదాపూర్ ఎస్‌ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఓ భూమి కేసులో పాలుపంచుకున్నారని ఆరోపణ.
నల్గొండ: చిలుకూరులో ఇండేన్ గ్యాస్ వినియోగదారుల ఆందోళన, గ్యాస్ సరఫరా సక్రమంగా చేయడంలేదని ఆరోపణ.
హైదరాబాద్: దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన సౌత్‌జోన్ పోలీసులు, ముఠా సభ్యుడు సయ్యద్ అబ్దుల్లా, ముగ్గురు మైనర్ల అరెస్ట్, ఆటో, కత్తి స్వాధీనం.
150 పరుగుల తేడాతో విండీస్ గెలుపు క్రైస్ట్‌చర్చ్, ఫిబ్రవరి 21 : క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి…
హైదరాబాద్ (జనంసాక్షి ): దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. మొదటి చార్జీ షీట్లో ఐదుగురు నిందితులు ఉన్నారని తేల్చిన ఎన్ఐఏ…
నేడు ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో సమావేశం విధివిధానాల రూపకల్పనపై చర్చ తెరాస సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన సీఎం కేసీఆర్ హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): విూడియాపై ఆంక్షలు విధింఛనున్నారని వస్తున్న వార్తలు నిజం కాదని అయితే దీనిపై ఒక పద్ధతి ప్రకారం…
ఈనెల 25న నోటిఫికేషన్ ఎంసెట్ కన్వీనర్ వెల్లడి హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 25న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రబుత్వం ఎమ్సెట్ షెడ్యూల్ విడుదల…
ఏరో ఇండియా సదస్సులో జూపల్లి కృష్ణారావు బెంగుళూరు,ఫిబ్రవరి20(జనంసాక్షి): భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం స్వావలంబన సాధించి మేక్ ఇన్ ఇండియా విధానం విజయవంతంగా సాధించాలని పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. …
హైదరాబాద్,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఎన్జీవోనేత దేవీ ప్రసాద్, నల్గొండ జిల్లా తెరాస నేత నరేందర్ రెడ్డిలకు తెరాస అవకాశం కల్పించనుంది. శనివారం అందుబాటులో వుండాలని సీఎం కేసీఆర్ వారిరువురికి సూచించారు. దేవీ ప్రసాద్ సాగునీటిశాఖలో టెక్నికల్ విభాగంలో…
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా బీహార్ సీఎంగా ఆదివారం నితీశ్ ప్రమాణం పాట్నా,ఫిబ్రవరి20(జనంసాక్షి): బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మలుపులు తిరిగి, చివరకు శుక్రవారం బలనిరూపణకు ముందే సిఎం మాంఝీ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం…