Thursday, 5 November 2026

February 2015

వార్తలు

ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత

వీడియోకి క్లిక్ చేయండి హైదరాబాద్ : సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) మరణించారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నెస్ బుక్లోకి…

తెలంగాణ

‘సెల్’ఘాతానికి ముగ్గురు బలి!

హైదరాబాద్,(జ‌నంసాక్షి): నెట్‌వర్క్: అప్రమత్తంగా ఉండకపోతే సెల్‌ఫోన్లు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. సెల్‌ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు విద్యుత్ షాక్‌కు గురికావడం, చార్జింగ్‌లో ఉన్న ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా ఫోన్లను చార్జింగ్ పెడుతూ విద్యుత్ ఘాతానికి…

జాతీయం

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’

* పేలుడు పదార్థం సరఫరాదారు అతనే.. * మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా *  రెండు కేసుల్లోనూ నిందితులుగా అఫాఖీ, సద్దాం * రియాజ్ అహ్మద్ సయీదీ పాత్రపై  సాగుతున్న దర్యాప్తు బెంగళూరు, (జ‌నంసాక్షి):హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి…

జిల్లా వార్తలు

పాఠశాల బస్సు బోల్తా: విద్యార్థిని మృతి

జ‌నంసాక్షి  నల్లగొండ: జిల్లాలోని మోతె మండలం మామిళ్ల గూడెం వద్ద పాఠశాల బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మామిళ్లగూడెం నుంచి కూసుమంచి చందన స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు…

జిల్లా వార్తలు

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌: మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

వరంగల్

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌ జ‌నంసాక్షి : మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

జిల్లా వార్తలు

ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల శిశువు మృతి

నల్గొండ (జ‌నంసాక్షి) : సాగర్‌ హిల్‌కాలనీలోని ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజుల శిశువు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన.

జాతీయం

రోడ్డుపై చితగ్గొట్టి చంపేశారు: నిందితుల్లో పోలీసు కొడుకు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నడిరోడ్డుపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఆరుగురు యువకులు అత్యంత దారుణంగా, నిర్దయగా కొట్టారు. ఆ సంఘటన కెమెరాకు చిక్కింది. వారి చేతిలో దెబ్బలు తిన్న 22 ఏళ్ల…

స్పొర్ట్స్

భారత్‌పై ఓటమి: కోచ్‌ను దుర్భాషలాడిన పాక్ ఆటగాళ్లు

కరాచీ: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో ఓటమి ఇంకా పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తన పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించారని పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పాకిస్తాన్…

సీమాంధ్ర

తిరుమలలో శ్రీలంక ప్రెసిడెంట్ సిరిసేన… తెరుచుకోని గుడి తలుపులు!

బుధవారం, 18 ఫిబ్రవరి 2015  (జ‌నంసాక్షి):   తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో మైత్రిపాల సిరిసేన దంపతులు పాల్గొన్నారు. మరోవైపు.. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి…