Thursday, 5 November 2026

February 2015

వార్తలు

కారంచేడులో విషాదఛాయలు

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత రామానాయుడి మృతితో ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి. రామానాయుడి బంధువులు, అభిమానులు కారంచేడునుంచి హైదరాబాద్‌ బయల్దేరారు.

వార్తలు

రామానాయుడుకు గవర్నర్‌, ముఖ్యమంత్రులసంతాపం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 : ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. అలాగే కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ స్పీకర్‌ కోడెల, ఏపీ మంత్రులు నారాయణ,…

వార్తలు

ఉరి వేసుకుని తోడికోడళ్ల ఆత్మహత్య

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. ఇద్దరు తోడికోడళ్లు ఒకేసారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్తింటి వేధింపుల కారణంగా వారీ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వార్తలు

పదమూడేళ్ల గా క్యాన్సర్ వదల్లేదు..

అత్యధిక చిత్రాల నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు గడించిన రామానాయుడు గత పదమూడేళ్ల కింద ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆ మహమ్మారి ఆయనను బాధపెడుతూనే ఉంది. దీంతో ఆయన తరుచుగా ఆస్పత్రులకు వెళుతూపలుమార్లు చికిత్సలు పొందారు.…

స్పొర్ట్స్

యూపీ అసెంబ్లీలో గందరగోళం

లక్నో: యూపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. శాంతి భద్రతలు కాపాడటంలో అఖిలేశ్ ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. యూపీలో రాష్ట్రపతి పాలన…

హైదరాబాద్

మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట్రామిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వెంకట్రామిరెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1987 నుంచి 1993 వరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు…

స్పొర్ట్స్

పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామా

పాకిస్తాన్: పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గ్రాంట్ లూడెన్ రాజీనామా చేశారు. పస్తుతం ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న లూడెన్ అర్థాంతరంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఆఫ్రిది,అక్మల్,షెహజాద్ కోచింగ్ స్టాఫ్‌తో దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే కలత…

హైదరాబాద్

రామానాయుడి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. రామానాయుడు శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచరికార్డు నెలకొల్పారని, చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ తెచ్చేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కేసీఆర్‌ పేర్కొన్నారు. రామానాయుడు…

హైదరాబాద్

అంతర్ రాష్ట్ర జల వివాదాలపై కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: అంతర్ రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక సలహా కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఈఎస్‌సీ గోపాల్‌రెడ్డిని నియమించింది. కమిటీలో సభ్యులుగా రిటైర్డ్ సీఈలు అబ్ధుల్వ్రూఫ్, వేగుగోపాల్‌రావులను నియమించింది.

హైదరాబాద్

బీజేపీతో కలిసి పనిచేస్తాం – ఎర్రబెల్లి దయాకరరావు

హైదరాబాద్‌ : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని టీ.టీడీపీ నేత ఎర్రుబెల్లి దయాకరరావు అన్నారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ స్నేహం కొనసాగుతుందని, ఇరుపార్టీల నేతలు మరోసారి చర్చలకు కూర్చుంటామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…