Thursday, 5 November 2026

February 2015

వార్తలు

‘టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్’

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ పరిధిలో టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. సీమాంధ్రకు చెందిన వారు కూడా టీఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 5…

వార్తలు

యూపీ రాజ్భవన్ వద్ద కారుబాంబు పట్టివేత

లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ నివాసమైన యూపీ రాజ్భవన్లోకి బాంబులతో ఉన్న కారు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న డ్రైవర్ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ కారులో మూడు నాటుబాంబులు ఉన్నాయి. బంగ్లా గేటు వద్దే కారును పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం యూపీలోని…

వార్తలు

గద్వాల పట్టణంలో లో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్: జిల్లాలోని గద్వాల పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఇవాళ ఆమెను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ కారణంగా 46 మంది మృతిచెందారని…

వార్తలు

స్వచ్ఛభారత్‌, స్వచ్ఛతెలంగాణ నినాదంతో ముందుకెళ్లాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో స్వచ్ఛభారత్‌ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ా’య్రర్మన్లు, ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి మున్సిపాల్టీలకు…

సీమాంధ్ర

స్మార్ట్‌ గ్రామాల అభివృద్దికి ఇది శుభపరిణామం: చంద్రబాబు

శ్రీకాకుళం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జన్మభూమి స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డును అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృధ్దిలో భాగస్వామ్యం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డులో…

వార్తలు

కేశవరెడ్డికి ఘన నివాళి

 డిచ్‌పల్లి: ప్రముఖ తెలుగు నవలా రచయిత, వైద్యుడు కేశవరెడ్డికి సాహితీ ప్రియులు శనివారం ఘనంగా నివాళి అర్పించారు.ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని విక్టోరియా ఆస్పత్రి ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియలకు ప్రముఖ రచయిత గోరటి వెంకన్న,…

వార్తలు

సీఎం కేసీఆర్‌ను కలిసిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిశారు. చేనేత పరిశ్రమ, డ్రైఫోర్టుల అభివృద్ధి, మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అరుదైన కళాకారులకు అండగా ఉండాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి…

వార్తలు

సచివాలయంలో మంత్రులతో సమావేశమైన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌

హైదరాబాద్‌ జ‌నంసాక్షి:  దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేజ్రివాల్‌ తొలిసారిగా సచివాలయానికి చేరుకుని మంత్రివర్గ సహచరులతో పాటు సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యచరణపై మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఆయన వెంట మంత్రులు మనీష్‌ సిసోడియా, సందీప్‌కుమార్‌,…

వార్తలు

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కేటీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో మరో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా జలహారానికి రూ.6వేల కోట్లు, పంచాయతీరాజ్‌ రోడ్లు మర్మమతులకు…

వార్తలు

విమానాశ్రయాల్లో ఎన్‌బీటీ బుక్‌స్టాల్స్‌

హైదరాబాద్‌: విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో నేషనల్‌ బుక్‌ట్రస్టు ఆధ్వర్యంలో పుస్తక దుకాణాల్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు నివేదికను మానవ వనరుల అభివృద్ధి శాఖ.. విమానాయాన, రైల్వే మంత్రిత్వ శాఖలకు పంపించింది. ప్రజల్లో పుస్తక పఠనంపై…