Thursday, 5 November 2026

February 2015

వార్తలు

రెండో వికెట్ కోల్పోయిన పాక్

అడిలైడ్: పాకిస్థాన్పై భారత బౌలర్లు రాణిస్తున్నారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న షెహజాద్, హారిస్ సొహైల్ జోడీని అశ్విన్ విడదీసి మెయిడిన్ వికెట్ తీశాడు. అశ్విన్ బౌలింగ్లో సొహైల్.. రోహిత్ శర్మకు క్యాచిచ్చాడు. ప్రపంచ కప్ గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న…

వార్తలు

బాణసంచా పేలి నలుగురు దుర్మరణం

శ్రీకాకుళం (జ‌నంసాక్షి): శ్రీకాకుళంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వార్తలు

పాకిస్థాన్ లక్ష్యం 301

అడిలైడ్ (జ‌నంసాక్షి) : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విఫలమైనా.. ప్రపంచ కప్లో తమ తొలి మ్యాచ్లోనే అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ మెరుపులు మెరిపించారు. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో డిఫెండింగ్…

వార్తలు

ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15( జ‌నంసాక్షి ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరించేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ సహా…

Featured News

లక్షల్లో ఒకరికి ప్రజాసేవ చేసే అవకాశం

-ఐదేళ్ల వరకు అవిశ్వాసం లేకుండా చట్టం తెస్తాం -స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేయండి -మేయర్లకు సీఎం కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): లక్షల మందిలో ఒకరికి మాత్రమే ప్రజా ప్రతినిధిగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, దీన్ని…

Featured News

తెలంగాణ చేనేత అరుదైన జాతి సంపద

-ప్రోత్సాహం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తాం -సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): తెలంగాణలోని అరుదైన , సంప్రదాయ చేనేత వస్త్రలని  కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.  ఉత్పత్తులకు ప్రోత్సాహం, మార్కెటింగ్‌…

Featured News

కమల్‌నాథ్‌ కమిటీ నివేదిక తరువాతే ఉద్యోగాలు

-హరగోపాల్‌ కమిటీ నివేదిక యధాతతంగా ప్రభుత్వానికి -టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంట చక్రపాణి హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): కమల్‌నాధన్‌ కమిటీ నివేదిక తర్వాతే ఉద్యోగ నియమాకాలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీ తమ పరిధి కాదని..…

Featured News

ముగిసిన సాగర్‌ టీకప్పు తుపాను

-గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు -రైతాంగాన్ని ఆదుకునేందుకు  ముఖ్యమంత్రుల నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర మధ్య  ఉద్రిక్తతకు దారి తీసిన సాగర్‌ జల వివాదం తాత్కాలికంగా సమసింది. టీకప్పులో తుపాను చందంగా ముగిసింది.   ఘర్షణ…

Featured News

పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌: ప్రధాని నరేంద్ర మోడీ

ముంబై,ఫిబ్రవరి14(జనంసాక్షి):పెట్టుబడులకు భారతే స్వర్గధామమని ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార విధానాలను సులభతరం చేస్తామని, అనుకూల వాతావరణం కల్పిస్తామని మోదీ హావిూ…

Cover Story

అవినీతి రహిత నగరంగా ఢిల్లీ

-అధికార అహంకారం తలకెక్కద్దు -ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఢిల్లీని అవినీతి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఢిలీకల నూతన ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌ ఉధ్ఘటించారు.కార్యకర్తలకు అధికారంతో కూడిన అహంకారం తలకెక్కకూడదన్నారు. భాజాపా, కాంగ్రెస్‌లోని మంచి నాయకుల్ని…