Thursday, 5 November 2026

February 2015

వార్తలు

టీవీ నటి దీప్తి ఆత్మహత్య

హైదరాబాద్: టీవీ నటి దీప్తి(30) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఫతేనగర్‌లో నివాసముంటున్న దీప్తి తన అపార్ట్‌మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలను వెల్లడిస్తూ.. దీప్తి అలియాస్ రామలక్ష్మీ స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా…

వార్తలు

శంషాబాద్‌ వద్ద కారు బోల్తా

రంగారెడ్డి జ‌నంసాక్షి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఓ కారు అదుపుతప్పడంతో బోల్తా పడినట్లు తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.…

సీమాంధ్ర

స్మార్ట్‌ గ్రామాల అభివృద్దికి ఇది శుభపరిణామం: చంద్రబాబు

శ్రీకాకుళం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జన్మభూమి స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డును అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృధ్దిలో భాగస్వామ్యం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ గ్రామం, స్మార్ట్‌ వార్డులో…

సీమాంధ్ర

మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు

కాకినాడ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పిస్తామని యనమల చెప్పారు. అన్ని మతాల పర్వదినాల్లో కూడా…

హైదరాబాద్

శ్రీశైలంలో పెరిగిన భక్తులు

హైదరాబాద్‌,,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): : శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. మల్లన్న సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటలు, శివదీక్ష స్వాములకు 3గంటల సమయం పడుతోంది. ఈ నెల 17న మహాశివరాత్రి  శివరాత్రి సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు…

వార్తలు

వనస్థలిపురంలో ‘ప్రేమకు పెళ్లి’

హైదరాబాద్‌( జ‌నంసాక్షి ): ప్రేమికుల రోజు కావడంతో జంటనగరాల్లో వీహెచ్‌పీ, బజరంగదళ్‌ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. ప్రేమికుల రోజున జంటలుగా యువతీయువకులు కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని వాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ, బజ్‌రంగదళ్‌…

Featured News

ప్రపంచ కప్‌లో తొలి విజయం నమోదు చేసుకున్న న్యూజిలాండ్‌

శ్రీలంకపై 98పరుగుల భారీ విజయం క్రీస్ట్‌చర్చ్‌,ఫిబ్రవరి14(ఆర్‌ఎన్‌ఎ): క్రికెట్‌ ప్రపంచకప్‌-2015ను ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు విజయంతో ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కివీస్‌ 98 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ధాటిగా ఆడి బారీ లక్ష్యాన్ని ముందుంచిన…

హైదరాబాద్

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం: బ్రహ్మ

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఓటరుకు ఆధార్‌ కార్డు అనుసందానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘంనిర్ణయించింది. దీంతో బోగస్‌ ఓటర్లను అరికట్టాలని తీర్మానించారు.  తెలంగాణ, ఆంధప్రదేశ్‌ కలెక్టర్లతో సీఈసీ బ్రహ్మ శనివారం నాడిక్కడ సమావేశమయ్యారు. ఓటర్‌ ఐడీతో ఆధార్‌కార్డును అనుసంధానంపై చర్చించారు. దేశవ్యాప్తంగా…

జాతీయం

పెట్టుబడులకు భారత్‌లో అవకాశాలు: ప్రధాని

ముంబై,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంచారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార విధానాలను సులభతరం చేస్తామని, అనుకూల వాతావరణం కల్పిస్తామని మోదీ హావిూ ఇచ్చారు. ఇందుకు…

హైదరాబాద్

సంజీవయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: రావెల

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఎల్బీస్టేడియం సవిూపంలో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు, కాంగ్రెస్‌ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు సంజీవయ్య విగ్రహం వద్ద నివాళులర్పించి ఆయన…