అసోం: ఇంట్లో బాంబు పేలి ఇద్దరి మృతి
హైదరాబాద్: అసోంలోని శివసాగర్ జిల్లాలో ఒక ఇంట్లో బాంబు పేలింది. షాపోన్‌మొరన్‌లోని ఇంట్లో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.
హైదరాబాద్: అసోంలోని శివసాగర్ జిల్లాలో ఒక ఇంట్లో బాంబు పేలింది. షాపోన్‌మొరన్‌లోని ఇంట్లో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.
వరంగల్: జిల్లాలోని శివనగర్‌లో ఘరానా దొంగతనం జరిగింది. వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి ఇల్లు లూటీ చేశారు. నగలు, నగదు, విలువైన వస్తువులు అపహరించారు. ఇంట్లో అద్దెకు ఉండే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం సోయిలేకుండా…
హైదరాబాద్: విశాఖపట్టణంలో 39 కిలోమీటర్ల మేర, విజయవాడలో 25 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెట్రో రైలుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ మెట్రో…
హైదరాబాద్: చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నట్టు నటించి రోగి బంధువుల నుంచి లక్షలు వసూలు చేసిన డాక్టర్లు… ఈ మాటలు వింటుంటే ఏదో సినిమాలో చూసినట్లు గుర్తోస్తోంది కదూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో వ్యక్తి మరణించాడని…
హైదరాబాద్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతిచెందగా, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాక్సిల్ విరగటంతో బస్సు కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన…
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) క్రమంగా మార్కెట్‌పై పట్టు కోల్పోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మార్కెట్ వాటా 70 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి(మార్చి…
హైదరాబాద్ జనంసాక్షి : శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు రెండు కిలోల బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని సోదా చేసి అతని వద్ద ఉన్న రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
2015 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు. సొంత గడ్డపై జరగనున్న ఈ వరల్డ్కప్ ముగిశాక వన్డే సారథ్య బాధ్యతలు యువ ఆటగాడు…
హైదరాబాద్ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఓఎస్) ప్రవేశాల ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి కోసం…
వరంగల్: శివనగర్‌లో చోరీ. కిరాయి పేరుతో ఇంట్లో చేరి చేతివాటం. యజమాని కుటుంబానికి సేమియాలో మత్తుమందు ఇచ్చి.. చోరీకి పాల్పడిన కిరాయిదారులు.