Thursday, 5 November 2026

February 2015

వార్తలు

కాల్వలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్‌ జ‌నంసాక్షి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా కాల్వశ్రీరామ్‌పూర్‌కు చెందిన కనకయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన కనకయ్య శుక్రవారం బావిలోకి ఆత్మహత్య…

వార్తలు

ఢిల్లీలో క్రిస్టియన్ స్కూలుపై దాడి

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని దక్షిణ ప్రాంతంలో క్రిస్టియన్ స్కూలుపై దుండగులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే పిల్లలను ఇళ్లకు పంపించారు. సీసీటీవీ…

వార్తలు

అరాంఘర్‌ కూడలిలో జేసీబీ బీభత్సం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అరాంఘర్‌ కూడలిలో జేసీబీ బీభత్సం సృష్టించింది. జేసీబీ వాహనం అదుపుతప్పి ఆటో, ద్విచక్రవాహనం, పాదచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Featured News

పట్టాలు తప్పిన రైలు: 10 మంది మృతి.. బండరాయిని గుద్దుకోవడం వల్లే..?

బెంగుళూరు: కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డీ-8 బోగీ…

వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. ఏజిఎం మృతి

  విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో…

వార్తలు

పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థిని దుర్మరణం..!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ పాఠశాలకు చెందిన బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా,…

వార్తలు

వరల్డ్‌ కప్‌ కోసం కీరవాణి పాట

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జీవితంపై నీరజ్‌ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్‌. ధోని – ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్‌ సే’ అనే పాటను వరల్డ్‌ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్‌…

వార్తలు

సిద్ధమవుతున్న రామ్ లీలా మైదాన్

అరవింద్ కు భద్రతను సమీక్షిస్తున్న పోలీసులు శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015ఢిల్లీ జ‌నంసాక్షి:       ఢిల్లీలోని రాం లీలా మైదానం మరో ఘట్టానికి నాంది పలకబోతోంది. అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఇక్కడ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం…

వార్తలు

అవినీతి నిరోధానికి నడుంబిగిస్తున్న కేజ్రీవాల్

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి నిరోధానికి నడుంబిగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం వెంటనే అవినీతి నిరోధక సెల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజల చేతికి అధికారం ఇస్తే అవినీతి ఉండదన్న ఎన్నికల…