నా భర్తను కలుసుకోబోతున్నా: ధోని భార్య
రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిసింగ్ ధోని పేర్కొంది. ‘ గొప్ప పోరాటం చేశారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడారు. మీ…
రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షిసింగ్ ధోని పేర్కొంది. ‘ గొప్ప పోరాటం చేశారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడారు. మీ…
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో విరాట్ కోహ్లి వైఫల్యానికి అతడి ప్రియురాలు అనుష్క శర్మ కారణమంటూ వస్తున్న విమర్శలను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. అపరిపక్వతతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డాడు. అనుష్కపై ట్విటర్…
మెల్ బోర్న్: వన్డేల్లో బ్యాట్స్ మెన్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రవేశపెట్టిన ‘నలుగురు ఫీల్డర్ల’ నిబంధన మార్చాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. ‘ ఈ నిబంధన మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.…
హైదరాబాద్ : వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ త్వరలోనే రాజధాని ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త రాజధాని ప్రాంతానికి…
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒక్క ప్రజా…
సీఎం సొంత లోనే అరాచకం పన్ను వసూళ్ల పేరిట దౌర్జన్యం అప్పటికప్పుడు కట్టాలంటూ హుకుం ఇళ్ల తలుపులు ఊడబెరికిన వైనం నగలు తాకట్టు పెట్టి చెల్లింపు పంచాయతీ అధికారుల వీరంగంపై జనం మండిపాటు సంగారెడ్డి: సీఎం సొంత జిల్లాలో పంచాయతీ…
బత్తలపల్లి (అనంతపపురం): వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో బుధవారం జరిగింది. మాల్యవంతం గ్రామానికి చెందిన గజ్జెల కుళ్లాయప్ప(38) గ్రామంలోని…
రాయచూరు రూరల్(అనంతపురం) : పెళ్లంటే నూరేళ్ల పంట అనే సామెతకు వ్యతిరేకంగా పారిపోయిన వరుడితో తిరిగి పెళ్లి జరిగిన వైనం అనంతపురం జిల్లా రాయచూరు తాలూకాలో జరిగింది. బుధవారం తాలూకాలోని మంచాలపూర్ హూవిన ఆంజినేయ స్వామి తాలూకాలోని కొత్తదొడ్డికి…
హైదరాబాద్:వాటర్ గ్రిడ్ పైపు లైను భూవినియోగ బిల్లుకు తెలంగాణ శాసనసమండలి ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,టిడిపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
విశాఖ:నగరంలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిగ్రీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బొద్దా రమేష్‌బాబు మెమోరియల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని ఏయూ వీసీ చెప్పారు. ప్రశ్నాపత్రం లీకేజీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని వీసీ పేర్కొన్నారు.