Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

మా ఎన్నికలపై సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, మార్చి 27 : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్స్‌(మా) ఎన్నికలపై రగడ కొనసాగుతోంది. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌కు చెందిన ఒ కళ్యాణ్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఒ.కళ్యాణ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. మురళీమోహన్‌,…

సీమాంధ్ర

కలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుడిబండ మండలం వీరజనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్లో కలుషిత ఆహారం తిన్న  20 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వారికి వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో బాధితులను…

సీమాంధ్ర

రైస్ మిల్ నిర్వాహకులు అరెస్ట్

కదిరి(అనంతపురం): చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వాహకులు కిశోర్, రెడ్డెప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పలు జిల్లాల్లో రైతులు, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మోసం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లా…

Featured News

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు

విద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రభస అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దాడులు జమ్మూకశ్మీర్‌, మార్చి 27 : విద్యుత్‌ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్‌కాన్ఫరెన్స్‌…

హైదరాబాద్

వీణా – వాణీల ఆపరేషన్‌కు రూ. 10 కోట్లు

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా – వాణీల ఆపరేషన్‌కు లండన్ డాక్టర్లు ఒప్పుకున్నారు. వీరి ఆపరేషన్‌కు రూ. 10 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి వైద్యులు లేఖ రాశారు. ఇలాంటి ఆపరేషన్లలో 80 శాతం సక్సెస్…

జిల్లా వార్తలు

చేల్పూరు కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్:చేల్పూరు కేటీపీపీలో 500 మె.వా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వల్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల కోసం 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్

అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…

ఆదిలాబాద్: అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సీఎస్ వేణుగోపాల్, కాశయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని…

హైదరాబాద్

ఇంటికి చేరిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన…

హైదరాబాద్: మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన.. ఇవాళ ఇంటికి చేరారు. భర్త వేధిస్తున్నాడని.. సూసైడ్ నోట్ రాసి స్పందన వెళ్లిపోయింది. బీదర్ వెళ్లినట్లు బెబుతోంది.