క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు- జేఈవో
తిరుమల, (మార్చి 27) : క్షురకులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు భక్తులకు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా జేఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రధాన కల్యాణకట్టలో తనిఖీలు …


