Thursday, 5 November 2026

March 2015

అంతర్జాతీయం

గే హక్కులను వ్యతిరేకించిన భారత్

ఐరాస: ఐక్యరాజ్య సమితిలో స్వలింగ సంపర్కు(గే)ల హక్కులను భారత్ వ్యతిరేకించింది. ఐరాస సిబ్బందిలోని గే లకు అధికారిక ప్రయోజనాలను తొలగించాలని రష్యా జనరల్ అసెంబ్లీ కమిటీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి భారత్ మద్ధతిచ్చింది. ఈ తీర్మానానికి 43 దేశాలు…

వార్తలు

రాష్ట్రంలో కరవు నివారణ కోసం రూ.15.52 కోట్లు

హైదరాబాద్‌, మార్చి 25 : రాష్ట్రంలో కరవు నివారణ కోసం రూ.15.52 కోట్లను సాయం చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. కరవు జిల్లాల్లో ఏప్రిల్‌ మొదటివారంలో కేంద్రబృందం పర్యటించనుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం…

వార్తలు

మధ్యప్రదేశ్ గవర్నర్ కుమారుడి హత్య

కుమారుడి మృతి వార్తను తట్టుకోలేక.. గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌కు గుండెపోటు భోపాల్‌, మార్చి 25: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేష్‌ యాదవ్‌ కుమారుడు శైలేష్‌ యాదవ్‌ మరణించారు. బుధవారం లక్నోలోని తన సొంత ఇంట్లో ఆయన అనుమానాస్పద…

Featured News

మా ఎన్నికల్లో కీలక మలుపు

హైదరాబాద్‌, మార్చి 25 : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ఉత్తేజ్‌, శివాజీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, జాయింట్‌ సెక్రటరీగా…

Main

పోలీసుల కళ్లుగప్పి సంకెళ్లతో ఖైదీ పరారీ

డిచ్‌పల్లి (నిజామాబాద్):  పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం మేరకు… రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన నేరస్థుడు రెడ్యా రెండు…

Main

సోనాపూర్ గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ…

సీమాంధ్ర

ఆవుల మందపై చిరుత దాడి

అనంతపురం: అనంతపురం జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా బుధవారం ఉదయం కంభదూరు మండలం కుర్లపల్లిలో ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఆ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి.  అదే విధంగా రాత్రి పూట…

సీమాంధ్ర

బస్‌షెల్టరు కూలి యువకుడి మృతి

విశాఖ, మార్చి 25 : విశాఖ జిల్లా విశాఖ నగరంలోని నేవల్‌ డాక్‌యార్డులోని విజయనగరం గేటు ఎదుట ఉన్న బస్‌షెల్టరు ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సంఘటనలో ఓ యువకుడు మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి.

జాతీయం

గ్యాంగ్స్టర్ను కొట్టి చంపిన గ్రామస్తులు

మీరట్:   ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్స్టర్ను గ్రామస్తులు కొట్టి చంపిన  ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది.  పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు.  ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

Main

గోనెసంచిలో మృతదేహం

రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.…