Thursday, 5 November 2026

March 2015

వార్తలు

ఏయూలో డిగ్రీ ప్రశ్నాపత్రాల లీకేజీపై వీసీ ఆగ్రహం

విశాఖ, మార్చి 25 : విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీలో డిగ్రీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై వైస్‌ఛాన్సలర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ పరీక్షను రద్దు చేసే విషయంపై వీసీ అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష రద్దుతో…

హైదరాబాద్

యూపీలో గర్భణిపై అత్యాచారం

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని బరాత్‌ ప్రాంతంలో ఓ గర్భిణిపై అత్యాచారం జరిగింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటిలో ఒంటరిగా ఓ గర్భిణిపై ఆమె బంధువైన రాజు అనే…

సీమాంధ్ర

130 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ, మార్చి 21 : విశాఖ జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనల్లో 130 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చీడికాడ మండలం బైలపూడిలో 40 కిలోలు, మాడుగుల మండలం ఎం.కోటపాడులో 90 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని…

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరు మృతి

నిజామాబాద్‌, మార్చి 25: జిల్లాలోని కమ్మర్‌పల్లి దగ్గర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయలయ్యాయి. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 3 కేజీల బంగారం పట్టివేత

హైదరాబాద్‌, మార్చి 25: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టబడుతూనే ఉంది. తాజాగా బుధవారం ఉదయం కస్టమ్స్‌ అధికారులు 3 కేజీల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానంలో అధికారులు ఈ గోల్డ్‌ని కనుగొన్నారు. అయితే,…

వరంగల్

వేయిస్తంభాల గుడిలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు

వరంగల్‌, మార్చి 25: గవర్నర్‌ నరసింహన్‌ కాకతీయుల కళాకండాలకు ముగ్ధుడయ్యారు. బుధవారం ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ రాజులు చెక్కించిన పలు శిల్పాలను దర్శించి.. వాటి వివరాలు తెలుసుకున్నారు.

Main

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం, మార్చి 25: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ బుధవారం ఉదయం సారథి నగర్‌ దగ్గర ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వరంగల్‌ జిల్లాకు…

హైదరాబాద్

జగదీశ్వర్‌రెడ్డి ఖబడ్దార్‌.. నోరు అదుపులో పెట్టుకో: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, మార్చి 25: అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంతి జగదీశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సూచించారు. సభలో జరిగే తంతు ప్రజలు గమనిస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడితే వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.…

హైదరాబాద్

వృద్ధురాలిపై దాడి.. బంగారం అపహరణ

మొయినాబాద్‌, మార్చి 25: మండలంలోని చిన్నమంగళాపురంలోని ఓ వృద్ధురాలిపై కొందరు దుండగులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

హైదరాబాద్

పెన్షన్‌ రాలేదని నిప్పంటించుకున్న వికలాంగుడు

బిజినేపల్లి, మార్చి 25: పెన్షన్‌ రాలేదని మనస్తాపంతో ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జరిగింది. దరఖాస్తు చేసుకున్న పెన్షన్‌ రాలేదని ఓ వికలాంగుడు ఒంటిపై పెట్రోల్‌…