ఎంపి రేణుక అనుచరుడిపై దాడి
తన డబ్బు ఇప్పించాలన్న కళావతి ఖమ్మం,మార్చి 25(జనంసాక్షి): తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్ రాంజీ నాయక్ భార్య కళావతి డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా…


